AP TET Paper 1A Mock Test 2026 from the official question bank
AP TET Paper 1A Mock Test 2026
AP TET Paper 1A preparation కోసం Ganaweb.inలో CDP, Telugu, English, Mathematics మరియు EVS subjectsలో 105 Mock Tests – 3150 Questions అందుబాటులో ఉన్నాయి. ప్రతి testలో 30 questions ఉంటాయి.
🟢 Practice Modeలో answer select చేసిన వెంటనే correct/wrong feedback మరియు correct answer తెలుసుకోవచ్చు. 🔵 Actual Test Modeలో exam-styleగా test complete చేసి submit చేసిన తర్వాత score మరియు answer review చూడవచ్చు.
📚 Available Subjects
🧠 CDP |
📖 Telugu |
🔤 English |
➗ Mathematics |
🌱 EVS
👉 మీ subjectను ఎంచుకుని Test 1 నుంచి practice ప్రారంభించండి.
PRACTICE MODE • TELUGU • TEST 2
TELUGU Test 2
30 Questions • Immediate feedback • Practice and learn
0Correct0Wrong
Question 1Official Q31
తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ తల తోక అనక ఉండును ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ తేలుకు విషం ఎక్కడ ఉంటుంది?
Correct Answer: C
Question 2Official Q32
ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులు వత్తు రది యెట్ల న్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ! సంపదలు సమకూరినప్పుడు వచ్చేది ఎవరు
Correct Answer: B
Question 3Official Q33
తన కోపమె తన శత్రు వు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గ ము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ! పై పద్యంలో తనకు కలిగే సంతోషం ఎలాంటిదని చెప్పబడింది
Correct Answer: A
Question 4Official Q34
ఆత్మ శుద్ధి లేని ఆచారమది యేల భాండ శుద్ధి లేని పాకమేల చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా విశ్వధాభిరామ వినురవేమ . చిత్త శుద్ధి లేని శివపూజ ఇలాంటిది
Correct Answer: A
Question 5Official Q35
ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలము లేదు అప్పులేని వాడె అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ ఈ లోకంలో వీరు అధికసంపన్నుడు
Correct Answer: D
Question 6Official Q36
చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్ర మ్ములు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ ! పద్య ఆధారంగా చదువులో ఇది గ్ర హించాలి
Correct Answer: B
Question 7Official Q37
సిరిగల వానికి చెల్లు ను దరుణులు పదియారు వేలు దగ బెండ్లా డన్ దిరిపెమున కిద్ద రాండ్రా పరమేశా! గంగవిడుము పార్వతి చాలున్ పరమేశ్వరుని భార్య పేరు
Correct Answer: A
Question 8Official Q38
చదువనివా డజ్ఞుండగు జదివిన సదసద్వివేక చతురత గలుగున్ జదువగ వలయును జనులకు జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ ! పై పద్యం ఆధారంగా చదువని వాడు
Correct Answer: B
Question 9Official Q39
వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్ర ల్ల దంబును దండంబు పరుసదనము సొమ్మునిష్ప్రయోజనముగ వమ్ముసేత యనెడు సప్త వ్యసనముల జనుదు తగుట వ్యసనముల వల్ల ఖర్చు అయ్యేది
Correct Answer: A
Question 10Official Q40
క్రో ధమ తపముం జెఱచును గ్రో ధమ యణిమాదులైన గుణముల బాపుం గ్రో ధమ ధర్మక్రి యలకు బాధయగుం గ్రో ధిగా దపస్వికి జన్నే? పద్య ఆధారంగా క్రో ధము దీనిని పోగొట్టు ను
Correct Answer: C
Question 11Official Q41
చదలమీద సూర్యచంద్రు లుండెడి దాక ఉర్విమీద కొండలుండువరకు జగతి వరలు వరకు శబ్దా ర్థ సంక్రాంతి బతికి యుండు తెలుగు పద్య కవిత పద్య ఆధారంగా ప్ర పంచంలో శబ్దా ర్థా లు ఉన్నంతవరకు ఈ పద్యకవిత బ్ర తికియుంటుంది
Correct Answer: A
Question 12Official Q42
పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట పద్యమన్నది తెలుగింటి పాడిపంట తెలుగు పద్యమ్మె పాడుము తెలుగుబాల తెలుగు తేజమ్ము వెలయంగ దిశలు మ్రో ల పద్య ఆధారంగా తెలుగింటిలో పాడిపంట
Correct Answer: B
Question 13Official Q43
సగర పుత్రు లు గుర్రంకోసం సముద్రా న్ని వెయ్యి యెజనాలు త్ర వ్వారు. చివరకు రసాతలంలో వారికి గుర్రం కనిపించింది. అక్కడ తపస్సు చేసుకుంటున్న కపిలుని చూసి అతనే గుర్రా న్ని దొంగిలించి తెచ్చాడనివారు అనుకున్నారు. అతన్ని అవమానించారు. ఐతే కపిలుని కోపాగ్నికి సగరపుత్రు లంతా కాలి భస్మమైపోయారు. సగర పుత్రు లకు గుర్రం కనబడ్డ ప్ర దేశం
Correct Answer: C
Question 14Official Q44
శిఖండి భీష్ముడిపై పగతీర్చుకోవడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని కాచుకుని ఉన్నాడు. తరువాత కౌరవ పాండవుల యుద్ధం ప్రాంరంభమైనది. ఆ యుద్ధంలో ద్రు పదుడు పాండవుల పక్షా న ఉన్నాడు. శిఖండికి సమయం చిక్కింది. భారత యుద్ధంలో పాండవులకు సహాయంచేశాడు గద్యం ఆధారంగా యుద్ధంలో పాండవుల పక్షా న ఉన్నవారు
Correct Answer: B
Question 15Official Q45
శల్యుడు మద్ర దేశాధిపతి. పాండురాజు రెండవ భార్య అయిన మాద్రి కి అన్న, నకుల సహదేవులకు మేనమామ ఇతను గొప్ప వీరుడు. పెద్ద సైన్యం ఇతని అధీనం ఉంది. అంతేకాదు రథం నడపటంలో గొప్ప ప్రా వీణ్యం గలవాడు. ఇతను కర్ణు నికి రథసారథ్యం చేశాడు మద్ర దేశాధిపతి
Correct Answer: D
Question 16Official Q46
దక్షి ణ భారతంలోని ప్రా చీన పట్ట ణాలలో కుంభకోణం ఒకటి. ఇది మద్రా సురాష్ట్రంలోని తంజావూరు జిల్లా లో కావేరీ నది ఒడ్డు న నెలకొని ఉన్న పట్ట ణం. ఇక్కడ పురాతన ఆలయాలు, ‘మహామాఘం’ అనే పుణ్యతటాకం వున్నందున ఇది గొప్ప పుణ్యక్షే త్రంగా ప్ర సిద్ధి కెక్కింది. పై పేరా ఆధారంగా కుంభకోణం ఉన్న రాష్ట్రం
Correct Answer: C
Question 17Official Q47
బాలుడైన అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చొచ్చుకొని వెళ్ళాడు. వీరవిక్ర మంతో విజృంభించి ద్రో ణుడు, కృపుడు అశ్వత్థా మ, కర్ణు డు మున్నగు కౌరవ మహావీరులందరితో భయంకరంగా పోరాడి, వారికి కాళ్ళు- చేతులు ఆడకుండా చేశాడు. కౌరవ వీరులు ఇకలాభంలేదని అంతా ఒక్క పెట్టు న వచ్చి చుట్టు ముట్టా రు పై పేరాలో ప్ర స్తా వించని పాత్ర
Correct Answer: C
Question 18Official Q48
వర్షా కాలంలో మబ్బుపట్టే రోజులు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ రోజులు అనద్యయనంగా పరిగణించబడుతూ పాఠశాలలకు సెలవు ఇస్తూ ఉండేవారు. ఈ విధంగా విద్యార్థు లకు వర్షా కాలంలో చదువు సవ్యంగా సాగేది కాదు. అందువల్ల నే సక్ర మంగా సాగని చదువు అను అర్థంలో ‘వానాకాలపు చదువు’ అని అనడం మామూలు అయింది ‘వానాకాలం చదువు’ అని ఈ అర్థం లో వాడతాం
Correct Answer: C
Question 19Official Q49
సూర్యుడి సమీపంగా ఉంటున్న కారణంగానే శుక్రు డు ఎల్ల ప్పుడూ ప్రొ ద్దు కూకిన తరువాత పశ్చిమదిక్కున గాని, లేదా సూర్యోదయానిక ముందుగాని కనిపిస్తూ ఉంటాడు. ఈ హేతువువల్ల నే శుక్రు డు ఎన్నడూ ఆకాశం మధ్యలో అగుపించడు. వేకువజామున పొడిచే చుక్క కావడంవల్ల దీనిని వేగుచుక్క అని కూడా అంటారు. వేకువజామున పొడిచే చుక్కను ఇలా అంటారు
Correct Answer: C
Question 20Official Q50
కంచిలో గురుడాళ్వారు విగ్ర హం చాలా పెద్ద ది. స్వామి వారిని ఊరేగించే వాహనాల్లో ఇంత పెద్ద వాహనం ఎక్కడా లేదని చెబుతారు. ఈ గరుడవాహనం ఒక పెద్ద రథమంత ఉంటుంది. అందువల్ల స్వామి వారికి గరుడసేవ అంటే పెద్ద ప్ర యత్నం. ఏదయినా విశ్వప్ర యత్నం చేస్తే కానీ ఆ పని తెమలదు అనే అర్థంలో ‘కంచిగరుడసేవ’ అని ఉపయోగించడం జరిగింది. పై గద్యం ఆధారంగా పెద్ద దిగా చెప్పబడే వాహనం
Correct Answer: D
Question 21Official Q51
చిదంబరం అనేది దక్షి ణదేశంలో గొప్ప పుణ్యక్షే త్రం. అయిదు ప్రా కారాలు నాలుగు గోపురాలుఉన్నాయి. ప్రా చీన శిల్పకళా వైభవాన్ని చాటుతూ ఉంటుంది. ఈ ఆలయం గర్భాలయానికి ‘చిత్సభ’ అని పేరు. పై గద్యంలో చెప్పిన పుణ్యక్షే త్రం
Correct Answer: B
Question 22Official Q52
పుట్ట పర్తి నారాయణార్యులు ద్విపదలో రచించిన బృహత్కావ్యం ‘పండరి భాగవతం’ ఇరవై నాలుగు వేల ద్విపదల్లో భగవత కథను భక్తి భావ భరితంగా రాశారు. కల్పనల్లో పెద్ద గా విశేషాలేమీ లేకపోయినా యీ కావ్యం భక్తు లకు తృప్రి నిస్తుంది. పుట్ట పర్తి గారు రచించిన కావ్యాల్లో “మేఘదూతం, షాజీ, సాక్షా త్కారం, పండరి భాగవతం, జనప్రి య రామాయణం” ప్ర సిద్ధ మైనది. పుట్ట పర్తి వారి ‘పండరి భాగవతం’ లోని పద్యాలు
Correct Answer: B
Question 23Official Q53
ఆధునికాంధ్ర కవిత్వంలో శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి ’ ఒక దీపస్తంభం. ఆధునిక కవిత్వానికి జవమూ, జీవమూ ప్ర సాదించిన కవి శ్రీ తిలక్. కృష్ణ శాస్త్రి గారు భావనా శక్తి , శ్రీ శ్రీ గారి అభ్యుదయ రక్తీ ఆయన కవితలో అంతర్వాహినిగా కనిపిస్తా యి. భావకవితా యుగానికి చివరి గొప్ప ప్ర తినిధి తిలక్ పై పేరా ఆధారంగా ఆధునిక కవిత్వంలో దీపస్తంభం వంటి రచన
Correct Answer: A
Question 24Official Q54
పౌరాణికుడు పురాణం చెప్పెటప్పుడు ఎన్నెన్నో మంచి విషయాలుచెబుతాడు. ఆయా పురాణాలలోని నీతికథలు వల్లి స్తా డు. భక్తి , జ్ఞా న వైరాగ్యం వీటి ప్రా ముఖ్యాన్ని గురించి, మానవుడికి వీటి అవసరాన్ని వివరిస్తా డు. అలా వింటున్నంతసేపు మనస్సు భక్తి భావంతో నిండటమేకాక దానధర్మాలు చేయాలన్న ఆసక్తి కలుగుతుంది. ఈ విధంగా పురాణం చదివేటప్పుడు విన్నప్పుడు కలిగే తాత్కాలిక వైరాగ్యమే పురాణవైరాగ్యం అంటారు. పురాణాలు వింటున్నప్పుడు కలిగే భావం
Correct Answer: B
Question 25Official Q55
అభ్యుదయ రచయితల సంఘంలో చాగంటి సోమయాజులుగారు ఒకరు. వీరు జీవితాంతం అభ్యుదయవాదిగా జీవించిన చాసో మరణానంతరం తన శరీరాన్ని వైద్యశాస్త్ర పరిశోధనలకు వినియోగించాలని ఆశించారు. చా.సో గారు 1994 న చెన్నైలో మరణించారు. కుటుంబసభ్యులు వారి ఆకాంక్ష ను గౌరవించారు. చెన్నైలోని రామచంద్ర వైద్య కళాశాలకు వీరి పార్థి వ దేహాన్ని అందజేశారు. చాగంటి సోమయాజులుగారు జీవితాంతం ఈ వాదిగా జీవించారు
Correct Answer: D
Question 26Official Q56
‘నేను ఫెమినిష్టు ని, హ్యూమనిస్టు ఫెమినిస్టు ని’ అని తనకు తానే గర్వంగా ప్ర కటించుకున్న రచయిత్రి మల్లా ది సుబ్బమ్మ. ఆంధ్ర దేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో వారు చాలా చురుకుగా పాల్గొ న్నారు. సారాను నిషేధించే వరకు విశ్ర మించని ధీరురాలు. మల్లా దిసుబ్బమ్మ ట్ర స్టు ను స్థా పించి ఆమె తన స్థి రాస్తు లను తన పిల్ల లకు కాకుండా ఆ ట్ర స్టు కు రాసిచ్చారు. దానిని సామాజిక సేవకు అంకితం చేశారు. ఈమె కాలం 1924-2014 ఆంధ్ర దేశంలో జరిగిన ఈ ఉద్యమంలో మల్లా ది సుబ్బమ్మ చురుకుగా పాల్గొ న్నారు
Correct Answer: B
Question 27Official Q57
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గ ర ఉన్న రామచంద్ర పాలెంలో జన్మించారు. సీతమ్మ తమ్మన్న శాస్త్రి వీరి తల్లి దండ్రు లు.దేవులపల్లి వారు భావకవి. వీరు కవిగానే కాకుండా కొన్ని విమర్శనా వ్యాసాలను కూడా రచించి, విమర్శకునిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆంధ్రా షెల్లీ గా ప్ర స్తు తింపబడ్డా రు. వీరిని భారతప్ర భుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. భారతప్ర భుత్వం దేవులపల్లి కృష్ణ శాస్త్రి ని ఈ బిరుదుతో సత్కరించింది
Correct Answer: B
Question 28Official Q58
బ్ర హ్మకపాలం అనేది శివుని భిక్షా పాత్ర . బ్ర హ్మకు చతుర్ముఖుడని పేరు. నిజానికి ఆదిలో బ్ర హ్మకు ఐదు తలలు ఉండేవి. ఒకనాడు ముల్లో కాలకు అధిపతి ఎవరన్న మీమాంస తలెత్తింది. ఈ విషయమై బ్ర హ్మ, విష్ణు వు వాదులాడుకుంటుడగా శివుడు అక్కడికి వచ్చాడు. అప్పడు బ్ర హ్మ శివుని లింగాకృతిలో మొదటి భాగం చూశానని అబద్ధం చెప్పాడు. అంతేగాక బ్ర హ్మ ఐదోతల శివుణ్ణి దూషించింది. అందుకు శివుడు ఆ ఐదో తలను నరికివేశాడు. అది శివుడి చేతికి అతుక్కుపోయింది. అపుడు బ్ర హ్మ ఆ కపాలంతోనే భిక్షా టన చేసి బతకమని శివుణ్ణి శపించాడు. అదే బ్ర హ్మకపాలం అయింది. మిగిలిన నాలుగు తలలతో బ్ర హ్మ చతుర్ముఖుడయ్యాడని ఐతిహ్యం. లింగాకృతిలో మొదటి భాగం చూశానని చెప్పినది
Correct Answer: C
Question 29Official Q59
బ్ర హ్మచేత వరాలను పొంది బలగర్వితుడైన రావణుడు జైత్ర యాత్ర లు చేశాడు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధు లు మొదలైన వారందిరిపై దండెత్తి , ఓడించి బాధించాడు. అతని దురాగతాలను కొంతకాలం గమనించిన కుబేరుడు తమ్మునికి దూత ద్వారా నీతినిపాటించమని సందేశం పంపాడు. రావణుడు ఆ దూతని చంపి అలకాపురిపై దండెత్తి వచ్చాడు. కుబేరుని సైన్యం రావణుడి ధాటికి నిలువలేకపోయింది. అప్పుడు స్వయంగా కుబేరుడే యుద్ధ రంగానికి వచ్చి రావణునికి బుద్ధు లు చెప్పే ప్ర యత్నం చేశాడు. గద్యం ఆధారంగా రావణుడు ఈ ప్రాంతం పై దండేత్తా డు
Correct Answer: B
Question 30Official Q60
బహుదా నది ఒడ్డు న పూర్వం ‘పొత్త పినాడు’ అనే ప్రాంతంలో ఉడుమూరు అనే బోయపల్లె ఉండేది. ఆ పల్లె రాజు నాథ నాథుడు. అతని భార్య తందె. వీరికి జన్మించిన కొడుకు తిన్నడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు. వేటాడి, అలసిపోయి ఒక పొగడ చెట్టు కింద నిద్ర పోయాడు. తిన్నడు ఈ చెట్టు కింద నిద్ర పోయాడు
Select Practice Mode for learning and immediate feedback.
Select Actual Test Mode for exam-style practice.
Attempt all 30 questions.
Submit the test.
Check your score and review your answers.
Continue with the next test.
Regularly completing these short tests can help you practise MCQs, improve familiarity with question patterns and identify areas that need further revision.
AP TET Paper 1A Preparation
A large question bank can be difficult to complete at once. These tests divide the questions into 30-question practice sessions, making it easier to practise regularly.
You can start with any subject and gradually complete all 21 tests available for that subject.
After completing a test, review your mistakes and revise the relevant topic before moving to the next test.
Important Note
These are online practice tests created for AP TET preparation. The questions have been organised from practice-question-bank materials for convenient online practice.
These tests are not an official AP TET examination conducted by the Government of Andhra Pradesh.
For official examination dates, notifications, syllabus, eligibility and other examination-related information, candidates should refer to the latest official AP TET notification and official sources.
How many questions are available in these AP TET Paper 1A mock tests?
There are 3150 questions organised into 105 tests, with 30 questions in each test.
Which subjects are covered?
The practice tests cover:
CDP, Telugu, English, Mathematics and EVS.
What is Practice Mode?
Practice Mode provides immediate feedback after selecting an answer. It is mainly intended for learning and revision.
What is Actual Test Mode?
Actual Test Mode does not reveal the correct answer while you are attempting the test. Your result is displayed after you submit the test.
How many questions are there in each test?
Each test contains 30 questions.
Can I use these tests on mobile?
Yes. The test interface is designed for both mobile phones and desktop computers.
Can I practise one subject at a time?
Yes. Tests are organised by subject so that you can focus on one subject at a time.
Are these official AP TET examination tests?
No. These are online practice tests for preparation. Candidates should refer to the latest official AP TET notification and syllabus for authoritative information about the examination.