AP TET Paper 1A Mock Test 2026 from the official question bank

AP TET Paper 1A Mock Test 2026

AP TET Paper 1A preparation కోసం Ganaweb.inలో CDP, Telugu, English, Mathematics మరియు EVS subjectsలో 105 Mock Tests – 3150 Questions అందుబాటులో ఉన్నాయి. ప్రతి testలో 30 questions ఉంటాయి.

🟢 Practice Modeలో answer select చేసిన వెంటనే correct/wrong feedback మరియు correct answer తెలుసుకోవచ్చు.
🔵 Actual Test Modeలో exam-styleగా test complete చేసి submit చేసిన తర్వాత score మరియు answer review చూడవచ్చు.

📚 Available Subjects
🧠 CDP   |  
📖 Telugu   |  
🔤 English   |  
➗ Mathematics   |  
🌱 EVS

👉 మీ subjectను ఎంచుకుని Test 1 నుంచి practice ప్రారంభించండి.

TELUGU • TEST 18

TELUGU Test 18

Questions 511–540 • 30 Marks

30:00
Q1 Official Q511
అన్వయవాదాన్ని ప్ర తిపాదించిన వారు
Q2 Official Q512
1964 – 66 లో పాఠశాల స్థా యి నుంచి విశ్వవిద్యాలయ స్థా యి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించిన కమిషన్
Q3 Official Q513
“మాట్లా డే అలవాట్ల సంక్లి ష్ట వ్యవస్థ భాష” అన్నవారు
Q4 Official Q514
“మనస్సులోని భావపరంపరను ఏ పదాలద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తా మో ఆ పదాలే ఆవాక్యాలే భాష” అన్న వారు
Q5 Official Q515
భారతీయ భాషావేత్త ‘యాస్కాచార్యుడు’ సమర్థించిన వాదం
Q6 Official Q516
డింగ్ డాంగ్ వాదమునకు మరొక పేరు
Q7 Official Q517
పుట్టు కతో భాష రాదు. శిశువు పెరిగే కొద్దీ పరిసరాలలో తనుపొందే అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరుగుతుంది అని చెప్పినవారు
Q8 Official Q518
“జంతువులు తమకు ప్రే రణ కలిగినప్పుడే శబ్దా లు చేస్తా యి. కాని మానవుడు భూత, భవిష్యత్తు ల గురించి, వర్త మానం గురించి కూడా మాట్లా డగలగడం” అనేది భాషకు సంబంధించిన ఈ లక్ష ణం
Q9 Official Q519
పెదవులు అర్ధ వివృత స్థి తి కంటే మరింత దగ్గ రగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు
Q10 Official Q520
ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు
Q11 Official Q521
కింది వాటిలో గ్రాంధిక భాష లక్ష ణం కానిది
Q12 Official Q522
కిందివాటిలో సరికానిది
Q13 Official Q523
1956 లో త్రి భాషా సూత్రా న్ని ప్ర తిపాదించినది
Q14 Official Q524
“వివిధ భాషల్లో నూతన సాంకేతిక పదాలను తయారు చేయాలనే ప్ర యత్నం నిరర్థ కం. ఉన్న పదాలను యథాతథంగా ఉపయోగించుకోవటం ఉత్త మం” అని అన్నవారు
Q15 Official Q525
‘తనను తాను అదుపులో పెట్టు కొని, తన సమస్యలను తాత్కాలికంగా మరచిపోయి విద్యాబోధన చేయగలగడం’ అనేది ఉపాధ్యాయుడి ఈ లక్ష ణం
Q16 Official Q526
విషయాల మధ్య ఉన్న పరస్పర కార్యకారణ సంబంధాన్ని గ్ర హించడం అనేది ఈ లక్ష్యానికి స్పష్టీ కరణ
Q17 Official Q527
లయాత్మకమైన పద్యాలు, గేయాలు చదివినప్పుడు ఆనందం పొందడం అనేది
Q18 Official Q528
పదాల అర్థా లను జ్ఞ ప్తి కి తెచ్చుకోవటం / గుర్తించగలగడమనేవి
Q19 Official Q529
విమర్శను సహృదయతతో స్వీకరించడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీ కరణ
Q20 Official Q530
చెబుతున్న విషయం మీద ఆసక్తి లేకపోవడం వల్ల విద్యార్థు లు సరిగ్గా వినకపోవడం అనే లోపాన్ని నివారించుటకు చేయవలసినది
Q21 Official Q531
ఒక విద్యార్థి తిక్కనకు గల బిరుదు ఆదికవి అనిచెబితే అది
Q22 Official Q532
ఒక విద్యార్థి “నా పుస్త కం నిన్న నీకు ఇస్తా ను” అని చెబితే అది
Q23 Official Q533
స్త్రీ మహిళా జాతిని తక్ష ణమే ఉద్ధ రించాలి. ఇందులో దోషం
Q24 Official Q534
భాష నేర్చుకోవడానికి ప్ర థమ సోపానం
Q25 Official Q535
కింది వాటిలో భాషాభిరుచికి సంబంధించని స్పష్టీ కరణ
Q26 Official Q536
గంభీర భావాలను వివేచించడం అనేది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీ కరణ
Q27 Official Q537
పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు చెప్పడమనేది
Q28 Official Q538
బోధన లక్ష్యాలను సూక్ష్మాతి సూక్ష్మ ప్ర వర్త నల రూపంలో వివరించేవి
Q29 Official Q539
మాతృభాషలో బోధించడం వలన కలిగే ప్ర యోజనాలకు సంబంధించి సరికానిది
Q30 Official Q540
మాట్లా డేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి చివరలో అస్పష్టంగా, అర్థ రహితంగా మాట్లా డితే అది

Why Use These AP TET Paper 1A Mock Tests?

  • 105 subject-wise tests
  • 3150 questions
  • 30 questions in each test
  • CDP, Telugu, English, Mathematics and EVS
  • Practice Mode with immediate feedback
  • Actual Test Mode for exam-style practice
  • Mobile-friendly interface
  • Desktop-friendly interface
  • Question navigation
  • Mark for Review option
  • Clear Response option
  • Score and answer review after submission

How to Practice

  1. Select your subject.
  2. Choose a test number.
  3. Select Practice Mode for learning and immediate feedback.
  4. Select Actual Test Mode for exam-style practice.
  5. Attempt all 30 questions.
  6. Submit the test.
  7. Check your score and review your answers.
  8. Continue with the next test.

Regularly completing these short tests can help you practise MCQs, improve familiarity with question patterns and identify areas that need further revision.


AP TET Paper 1A Preparation

A large question bank can be difficult to complete at once. These tests divide the questions into 30-question practice sessions, making it easier to practise regularly.

You can start with any subject and gradually complete all 21 tests available for that subject.

After completing a test, review your mistakes and revise the relevant topic before moving to the next test.


Important Note

These are online practice tests created for AP TET preparation. The questions have been organised from practice-question-bank materials for convenient online practice.

These tests are not an official AP TET examination conducted by the Government of Andhra Pradesh.

For official examination dates, notifications, syllabus, eligibility and other examination-related information, candidates should refer to the latest official AP TET notification and official sources.

for more AP TET PAPER 1A MOCK TESTS


Frequently Asked Questions

How many questions are available in these AP TET Paper 1A mock tests?

There are 3150 questions organised into 105 tests, with 30 questions in each test.

Which subjects are covered?

The practice tests cover:

CDP, Telugu, English, Mathematics and EVS.

What is Practice Mode?

Practice Mode provides immediate feedback after selecting an answer. It is mainly intended for learning and revision.

What is Actual Test Mode?

Actual Test Mode does not reveal the correct answer while you are attempting the test. Your result is displayed after you submit the test.

How many questions are there in each test?

Each test contains 30 questions.

Can I use these tests on mobile?

Yes. The test interface is designed for both mobile phones and desktop computers.

Can I practise one subject at a time?

Yes. Tests are organised by subject so that you can focus on one subject at a time.

Are these official AP TET examination tests?

No. These are online practice tests for preparation. Candidates should refer to the latest official AP TET notification and syllabus for authoritative information about the examination.