AP TET Paper 1A Mock Test 2026 from the official question bank

AP TET Paper 1A Mock Test 2026

AP TET Paper 1A preparation కోసం Ganaweb.inలో CDP, Telugu, English, Mathematics మరియు EVS subjectsలో 105 Mock Tests – 3150 Questions అందుబాటులో ఉన్నాయి. ప్రతి testలో 30 questions ఉంటాయి.

🟢 Practice Modeలో answer select చేసిన వెంటనే correct/wrong feedback మరియు correct answer తెలుసుకోవచ్చు.
🔵 Actual Test Modeలో exam-styleగా test complete చేసి submit చేసిన తర్వాత score మరియు answer review చూడవచ్చు.

📚 Available Subjects
🧠 CDP   |  
📖 Telugu   |  
🔤 English   |  
➗ Mathematics   |  
🌱 EVS

👉 మీ subjectను ఎంచుకుని Test 1 నుంచి practice ప్రారంభించండి.

TELUGU • TEST 3

TELUGU Test 3

Questions 61–90 • 30 Marks

30:00
Q1 Official Q61
కురుక్షే త్ర యుద్ధ విజేత అయిన ధర్మరాజు హస్తి నాపుర రాజ్యపాలన సాగిస్తు న్నాడు. కాలంతో వచ్చిన మార్పుల్ని గమనిస్తు న్నాడు. కొంతకాలానికి ఉత్త మగతిని పొందాలని సంకల్పించాడు. అందుకు మహాప్ర స్థా నమే అత్యుత్త మ సాధనంగా తోచింది. అందుకోసం తమ్ములను ఒప్పించాడు. పరీక్షి త్తు కు పట్టం కట్టి తన బరువు బాధ్యతల నుండి విడుదల పొందాడు. రాజభోగాలు వదిలి నారచీరలు కట్టి తమ్ములతో సహా మహాప్ర స్థా నానికి బయలుదేరారు. కురుక్షే త్ర యుద్ధంలో విజయం సాధించిన ధర్మరాజు పాలించిన ప్రాంతం
Q2 Official Q62
ప్ర కృతిరహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు. ప్ర జల జీవిత కష్టా లను తీర్చలేనిది ఆవిష్కారం కాదు. మానవ జీవితంలోని ప్ర తికోణాన్ని చూపిచలేనిది సాహిత్యం కాదని భావించిన ప్ర సిద్ధ రచయిత హేతువాది కొడవటిగంటి కుటుంబరావు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లా లను చూసిన వీరు 13 సంవత్సరాల వయస్సులోనే రచనకు శ్రీ కారం చుట్టి , తెలుగు జాతి గర్వించదగ్గ రచయితగా ఎదిగారు. కొడవటిగంటి కుటుంబరావు ఈ రంగానికి చెందిన వారు
Q3 Official Q63
దశరథ రామా! కరుణాసముద్రు డా! అబద్ధ ములు ఆడనివాడే యోగ్యుడు. శత్రు వులు దండెత్తి వచ్చినప్పుడు యుద్ధ మును ఎదుర్కన్న వాడే యోధుడు. ఆశ చేత యాచకుడు చేచాచిన లేదనక యొసంగిన వాడే దాత. నిన్ను సేవించి భజన యొనర్చిన వాడే నిరాతంక మనస్కుడు. శత్రు వులు దండెత్తి వచ్చినప్పుడు యుద్ధ మును ఎదుర్కొనే వాడిని ఇలా పిలుస్తా రు
Q4 Official Q64
సగర పుత్రు లు గుర్రంకోసం సముద్రా న్ని వెయ్యి యెజనాలు త్ర వ్వారు. చివరకు రసాతలంలో వారికి గుర్రం కనిపించింది. అక్కడ తపస్సు చేసుకుంటున్న కపిలుని చూసి అతనే గుర్రా న్ని దొంగిలించి తెచ్చాడనివారు అనుకున్నారు. అతన్ని అవమానించారు. ఐతే కపిలుని కోపాగ్నికి సగరపుత్రు లంతా కాలి భస్మమైపోయారు. సగర పుత్రు లు వీరిని అవమానించారు
Q5 Official Q65
శిఖండి భీష్ముడిపై పగతీర్చుకోవడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని కాచుకుని ఉన్నాడు. తరువాత కౌరవ పాండవుల యుద్ధం ప్రాంరంభమైనది. ఆ యుద్ధంలో ద్రు పదుడు పాండవుల పక్షా న ఉన్నాడు. శిఖండికి సమయం చిక్కింది. భారత యుద్ధంలో పాండవులకు సహాయంచేశాడు. భీష్ముడిపై పగ తీర్చుకోవాలనుకున్నది.
Q6 Official Q66
శల్యుడు మద్ర దేశాధిపతి. పాండురాజు రెండవ భార్య అయిన మాద్రి కి అన్న, నకుల సహదేవులకు మేనమామ ఇతను గొప్ప వీరుడు. పెద్ద సైన్యం ఇతని అధీనం ఉంది. అంతేకాదు రథం నడపటంలో గొప్ప ప్రా వీణ్యం గలవాడు. ఇతను కర్ణు నికి రథసారథ్యం చేశాడు శల్యుడు వీరికి రథసారధ్యం చేశాడు
Q7 Official Q67
దక్షి ణ భారతంలోని ప్రా చీన పట్ట ణాలలో కుంభకోణం ఒకటి. ఇది మద్రా సురాష్ట్రంలోని తంజావూరు జిల్లా లో కావేరీ నది ఒడ్డు న నెలకొని ఉన్న పట్ట ణం. ఇక్కడ పురాతన ఆలయాలు, ‘మహామాఘం’ అనే పుణ్యతటాకం వున్నందున ఇది గొప్ప పుణ్యక్షే త్రంగా ప్ర సిద్ధి కెక్కింది. పై పేరాలోని పుణ్యక్షే త్రం ఈ నది ఒడ్డు న ఉన్నది
Q8 Official Q68
బాలుడైన అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చొచ్చుకొని వెళ్ళాడు. వీరవిక్ర మంతో విజృంభించి ద్రో ణుడు, కృపుడు అశ్వత్థా మ, కర్ణు డు మున్నగు కౌరవ మహావీరులందరితో భయంకరంగా పోరాడి, వారికి కాళ్ళు- చేతులు ఆడకుండా చేశాడు. కౌరవ వీరులు ఇకలాభంలేదని అంతా ఒక్క పెట్టు న వచ్చి చుట్టు ముట్టా రు అభిమన్యుడు చొచ్చుకుపోయిన వ్యూహం
Q9 Official Q69
వర్షా కాలంలో మబ్బుపట్టే రోజులు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ రోజులు అనద్యయనంగా పరిగణించబడుతూ పాఠశాలలకు సెలవు ఇస్తూ ఉండేవారు. ఈ విధంగా విద్యార్థు లకు వర్షా కాలంలో చదువు సవ్యంగా సాగేది కాదు. అందువల్ల నే సక్ర మంగా సాగని చదువు అను అర్థంలో ‘వానాకాలపు చదువు’ అని అనడం మామూలు అయింది పై పేరా ఆధారంగా ఈ కాలంలో చదువు సరిగా సాగదు
Q10 Official Q70
సూర్యుడి సమీపంగా ఉంటున్న కారణంగానే శుక్రు డు ఎల్ల ప్పుడూ ప్రొ ద్దు కూకిన తరువాత పశ్చిమదిక్కున గాని, లేదా సూర్యోదయానిక ముందుగాని కనిపిస్తూ ఉంటాడు. ఈ హేతువువల్ల నే శుక్రు డు ఎన్నడూ ఆకాశం మధ్యలో అగుపించడు. వేకువజామున పొడిచే చుక్క కావడంవల్ల దీనిని వేగుచుక్క అని కూడా అంటారు. పై పైరా ఆధారంగా సూర్యునికి దగ్గ రగా ఉన్నది
Q11 Official Q71
కంచిలో గురుడాళ్వారు విగ్ర హం చాలా పెద్ద ది. స్వామి వారిని ఊరేగించే వాహనాల్లో ఇంత పెద్ద వాహనం ఎక్కడా లేదని చెబుతారు. ఈ గరుడవాహనం ఒక పెద్ద రథమంత ఉంటుంది. అందువల్ల స్వామి వారికి గరుడసేవ అంటే పెద్ద ప్ర యత్నం. ఏదయినా విశ్వప్ర యత్నం చేస్తే కానీ ఆ పని తెమలదు అనే అర్థంలో ‘కంచిగరుడసేవ’ అని ఉపయోగించడం జరిగింది. పెద్ద గరుడాళ్వార్ ఉన్న ప్ర దేశం
Q12 Official Q72
చిదంబరం అనేది దక్షి ణదేశంలో గొప్ప పుణ్యక్షే త్రం. అయిదు ప్రా కారాలు నాలుగు గోపురాలుఉన్నాయి. ప్రా చీన శిల్పకళా వైభవాన్ని చాటుతూ ఉంటుంది. ఈ ఆలయం గర్భాలయానికి ‘చిత్సభ’ అని పేరు. పై గద్యం లో ఆలయానికున్న గోపురాల సంఖ్య
Q13 Official Q73
పుట్ట పర్తి నారాయణార్యులు ద్విపదలో రచించిన బృహత్కావ్యం ‘పండరి భాగవతం’ ఇరవై నాలుగు వేల ద్విపదల్లో భగవత కథను భక్తి భావ భరితంగా రాశారు. కల్పనల్లో పెద్ద గా విశేషాలేమీ లేకపోయినా యీ కావ్యం భక్తు లకు తృప్రి నిస్తుంది. పుట్ట పర్తి గారు రచించిన కావ్యాల్లో “మేఘదూతం, షాజీ, సాక్షా త్కారం, పండరి భాగవతం, జనప్రి య రామాయణం” ప్ర సిద్ధ మైనది. పుట్ట పర్తి గారి రచన కానిది
Q14 Official Q74
ఆధునికాంధ్ర కవిత్వంలో శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి ’ ఒక దీపస్తంభం. ఆధునిక కవిత్వానికి జవమూ, జీవమూ ప్ర సాదించిన కవి శ్రీ తిలక్. కృష్ణ శాస్త్రి గారు భావనా శక్తి , శ్రీ శ్రీ గారి అభ్యుదయ రక్తీ ఆయన కవితలో అంతర్వాహినిగా కనిపిస్తా యి. భావకవితా యుగానికి చివరి గొప్ప ప్ర తినిధి తిలక్ గద్యం ఆధారంగా భావ కవితా యుగానికి చివరి గొప్ప ప్ర తినిధి
Q15 Official Q75
పౌరాణికుడు పురాణం చెప్పెటప్పుడు ఎన్నెన్నో మంచి విషయాలుచెబుతాడు. ఆయా పురాణాలలోని నీతికథలు వల్లి స్తా డు. భక్తి , జ్ఞా న వైరాగ్యం వీటి ప్రా ముఖ్యాన్ని గురించి, మానవుడికి వీటి అవసరాన్ని వివరిస్తా డు. అలా వింటున్నంతసేపు మనస్సు భక్తి భావంతో నిండటమేకాక దానధర్మాలు చేయాలన్న ఆసక్తి కలుగుతుంది. ఈ విధంగా పురాణం చదివేటప్పుడు విన్నప్పుడు కలిగే తాత్కాలిక వైరాగ్యమే పురాణవైరాగ్యం అంటారు. పై గద్యం ఆధారంగా ఇవి వింటున్నప్పుడు భక్తి భావం కలుగుతుంది
Q16 Official Q76
అభ్యుదయ రచయితల సంఘంలో చాగంటి సోమయాజులుగారు ఒకరు. వీరు జీవితాంతం అభ్యుదయవాదిగా జీవించిన చాసో మరణానంతరం తన శరీరాన్ని వైద్యశాస్త్ర పరిశోధనలకు వినియోగించాలని ఆశించారు. చా.సో గారు 1994 న చెన్నైలో మరణించారు. కుటుంబసభ్యులు వారి ఆకాంక్ష ను గౌరవించారు. చెన్నైలోని రామచంద్ర వైద్య కళాశాలకు వీరి పార్థి వ దేహాన్ని అందజేశారు. చాగంటి సోమయాజులు మరణానంతరం తన శరీరాన్ని ఎలా వినియోగించాలని ఆశించారు
Q17 Official Q77
‘నేను ఫెమినిష్టు ని, హ్యూమనిస్టు ఫెమినిస్టు ని’ అని తనకు తానే గర్వంగా ప్ర కటించుకున్న రచయిత్రి మల్లా ది సుబ్బమ్మ. ఆంధ్ర దేశంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో వారు చాలా చురుకుగా పాల్గొ న్నారు. సారాను నిషేధించే వరకు విశ్ర మించని ధీరురాలు. మల్లా దిసుబ్బమ్మ ట్ర స్టు ను స్థా పించి ఆమె తన స్థి రాస్తు లను తన పిల్ల లకు కాకుండా ఆ ట్ర స్టు కు రాసిచ్చారు. దానిని సామాజిక సేవకు అంకితం చేశారు. ఈమె కాలం 1924-2014 ‘హ్యూమనిష్టు ఫెమినిస్టు ’ని అని ప్ర కటించుకున్న రచయిత్రి
Q18 Official Q78
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గ ర ఉన్న రామచంద్ర పాలెంలో జన్మించారు. సీతమ్మ తమ్మన్న శాస్త్రి వీరి తల్లి దండ్రు లు.దేవులపల్లి వారు భావకవి. వీరు కవిగానే కాకుండా కొన్ని విమర్శనా వ్యాసాలను కూడా రచించి, విమర్శకునిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆంధ్రా షెల్లీ గా ప్ర స్తు తింపబడ్డా రు. వీరిని భారతప్ర భుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి తల్లి దండ్రు లు
Q19 Official Q79
బ్ర హ్మకపాలం అనేది శివుని భిక్షా పాత్ర . బ్ర హ్మకు చతుర్ముఖుడని పేరు. నిజానికి ఆదిలో బ్ర హ్మకు ఐదు తలలు ఉండేవి. ఒకనాడు ముల్లో కాలకు అధిపతి ఎవరన్న మీమాంస తలెత్తింది. ఈ విషయమై బ్ర హ్మ, విష్ణు వు వాదులాడుకుంటుడగా శివుడు అక్కడికి వచ్చాడు. అప్పడు బ్ర హ్మ శివుని లింగాకృతిలో మొదటి భాగం చూశానని అబద్ధం చెప్పాడు. అంతేగాక బ్ర హ్మ ఐదోతల శివుణ్ణి దూషించింది. అందుకు శివుడు ఆ ఐదో తలను నరికివేశాడు. అది శివుడి చేతికి అతుక్కుపోయింది. అపుడు బ్ర హ్మ ఆ కపాలంతోనే భిక్షా టన చేసి బతకమని శివుణ్ణి శపించాడు. అదే బ్ర హ్మకపాలం అయింది. మిగిలిన నాలుగు తలలతో బ్ర హ్మ చతుర్ముఖుడయ్యాడని ఐతిహ్యం. చతుర్ముఖుడు వీరిని శపించాడు
Q20 Official Q80
బ్ర హ్మచేత వరాలను పొంది బలగర్వితుడైన రావణుడు జైత్ర యాత్ర లు చేశాడు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధు లు మొదలైన వారందిరిపై దండెత్తి , ఓడించి బాధించాడు. అతని దురాగతాలను కొంతకాలం గమనించిన కుబేరుడు తమ్మునికి దూత ద్వారా నీతినిపాటించమని సందేశం పంపాడు. రావణుడు ఆ దూతని చంపి అలకాపురిపై దండెత్తి వచ్చాడు. కుబేరుని సైన్యం రావణుడి ధాటికి నిలువలేకపోయింది. అప్పుడు స్వయంగా కుబేరుడే యుద్ధ రంగానికి వచ్చి రావణునికి బుద్ధు లు చెప్పే ప్ర యత్నం చేశాడు. బలగర్వితుడైన రావణుడు వీరిచేత వరాలను పొందాడు
Q21 Official Q81
బహుదా నది ఒడ్డు న పూర్వం ‘పొత్త పినాడు’ అనే ప్రాంతంలో ‘ఉడుమూరు’ అనే బోయపల్లె ఉండేది. ఆ పల్లె రాజు నాథ నాథుడు. అతని భార్య తందె. వీరికిజన్మించిన కొడుకు తిన్నడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు. వేటాడి, అలసిపోయి ఒక పొగడ చెట్టు కింద నిద్ర పోయాడు. తిన్నని తల్లి దండ్రు లు
Q22 Official Q82
కురుక్షే త్ర యుద్ధ విజేత అయిన ధర్మరాజు హస్తి నాపుర రాజ్యపాలన సాగిస్తు న్నాడు. కాలంతో వచ్చిన మార్పుల్ని గమనిస్తు న్నాడు. కొంతకాలానికి ఉత్త మగతిని పొందాలని సంకల్పించాడు. అందుకు మహాప్ర స్థా నమే అత్యుత్త మ సాధనంగా తోచింది. అందుకోసం తమ్ములను ఒప్పించాడు. పరీక్షి త్తు కు పట్టం కట్టి తన బరువు బాధ్యతల నుండి విడుదల పొందాడు. రాజభోగాలు వదిలి నారచీరలు కట్టి తమ్ములతో సహా మహాప్ర స్థా నానికి బయలుదేరారు. ధర్మరాజు మహాప్ర స్థా నానికి వెళ్ళేటప్పుడు రాజ్యమును వీరికి అప్పగించాడు
Q23 Official Q83
ప్ర కృతిరహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు. ప్ర జల జీవిత కష్టా లను తీర్చలేనిది ఆవిష్కారం కాదు. మానవ జీవితంలోని ప్ర తికోణాన్ని చూపిచలేనిది సాహిత్యం కాదని భావించిన ప్ర సిద్ధ రచయిత హేతువాది కొడవటిగంటి కుటుంబరావు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లా లను చూసిన వీరు 13 సంవత్సరాల వయస్సులోనే రచనకు శ్రీ కారం చుట్టి , తెలుగు జాతి గర్వించదగ్గ రచయితగా ఎదిగారు. ప్ర కృతి రహస్యాలను వివరించలేనిది ఇది కాదని కుటుంబరావుగారి భావన
Q24 Official Q84
దశరథ రామా! కరుణాసముద్రు డా! అబద్ధ ములు ఆడనివాడే యోగ్యుడు. శత్రు వులు దండెత్తి వచ్చినప్పుడు యుద్ధ మును ఎదుర్కన్న వాడే యోధుడు. ఆశ చేత యాచకుడు చేచాచిన లేదనక యొసంగిన వాడే దాత. నిన్ను సేవించి భజన యొనర్చిన వాడే నిరాతంక మనస్కుడు. అబద్ధ ములు ఆడని వారిని ఏమంటారు
Q25 Official Q85
“మంచిబాలుడు” పాఠ్యభాగ రచయిత
Q26 Official Q86
“షేక్ నాజర్” బాల్యవిశేషాలు ఉన్న పాఠ్యాంశం
Q27 Official Q87
“మావూరి ఏరు” పాఠ్యభాగాన్ని రచించింది
Q28 Official Q88
“సత్యమహిమ” పాఠ్యభాగ రచయిత
Q29 Official Q89
“గురజాడ అప్పారావు” గారు రచించిన గొప్పనాటకం
Q30 Official Q90
గుర్రం జాషువా రచనల నుండి సేకరించిన పాఠ్యభాగం

Why Use These AP TET Paper 1A Mock Tests?

  • 105 subject-wise tests
  • 3150 questions
  • 30 questions in each test
  • CDP, Telugu, English, Mathematics and EVS
  • Practice Mode with immediate feedback
  • Actual Test Mode for exam-style practice
  • Mobile-friendly interface
  • Desktop-friendly interface
  • Question navigation
  • Mark for Review option
  • Clear Response option
  • Score and answer review after submission

How to Practice

  1. Select your subject.
  2. Choose a test number.
  3. Select Practice Mode for learning and immediate feedback.
  4. Select Actual Test Mode for exam-style practice.
  5. Attempt all 30 questions.
  6. Submit the test.
  7. Check your score and review your answers.
  8. Continue with the next test.

Regularly completing these short tests can help you practise MCQs, improve familiarity with question patterns and identify areas that need further revision.


AP TET Paper 1A Preparation

A large question bank can be difficult to complete at once. These tests divide the questions into 30-question practice sessions, making it easier to practise regularly.

You can start with any subject and gradually complete all 21 tests available for that subject.

After completing a test, review your mistakes and revise the relevant topic before moving to the next test.


Important Note

These are online practice tests created for AP TET preparation. The questions have been organised from practice-question-bank materials for convenient online practice.

These tests are not an official AP TET examination conducted by the Government of Andhra Pradesh.

For official examination dates, notifications, syllabus, eligibility and other examination-related information, candidates should refer to the latest official AP TET notification and official sources.

for more AP TET PAPER 1A MOCK TESTS


Frequently Asked Questions

How many questions are available in these AP TET Paper 1A mock tests?

There are 3150 questions organised into 105 tests, with 30 questions in each test.

Which subjects are covered?

The practice tests cover:

CDP, Telugu, English, Mathematics and EVS.

What is Practice Mode?

Practice Mode provides immediate feedback after selecting an answer. It is mainly intended for learning and revision.

What is Actual Test Mode?

Actual Test Mode does not reveal the correct answer while you are attempting the test. Your result is displayed after you submit the test.

How many questions are there in each test?

Each test contains 30 questions.

Can I use these tests on mobile?

Yes. The test interface is designed for both mobile phones and desktop computers.

Can I practise one subject at a time?

Yes. Tests are organised by subject so that you can focus on one subject at a time.

Are these official AP TET examination tests?

No. These are online practice tests for preparation. Candidates should refer to the latest official AP TET notification and syllabus for authoritative information about the examination.