1) మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా అందులో నా తప్పు లేకపోయినా…నీతో నేను వాదించను ఎందుకు అంటే నీతో వాదించి విడిపోవడం కంటే నీతో కలిసి ఉండటం నాకు కావాలి – miss you ra… Happy Valentines Day 2) మన ప్రేమ గులాబీలాంటిది. ముళ్ళు ఉన్నాయని గులాబీని ఇష్టపడడం మానేయము కదా..? అలాగే ఏవో చిన్న చిన్న సమస్యలున్నాయని నిన్ను నీ ప్రేమను వదులుకోలేను. ఒక్కసారి నా జీవితం లోకి వస్తే, చచ్చేంత […]
Palm oil tree:రైతులకు శుభవార్త.ఆయిల్ పామ్ సాగుకు రైతులకు ప్రోత్సాహం, సబ్సిడీ
రైతులకు శుభవార్త.ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సాహిస్తూ సబ్సిడీపై మొక్కలు, ఎరువులు మరియు డ్రిప్ యూనిట్ ప్రభుత్వం అందిస్తోంది.ఆయిల్ పామ్ సాగు మరియు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాల గురించి తెలుసుకుందాం… ఆయిల్ పామ్ సాగు…. ఆయిల్ పామ్ మొక్కలు నాటడం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాల నుండి గింజలు రావడం మొదలవుతుంది. 4 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు పంట వస్తుంది. ఒక ఎకరానికి […]
Good Morning quotes in Telugu: ఉదయాన్నే మీలో స్పూర్తిని నింపే గుడ్ మార్నింగ్ కొటేషన్స్…మీకిష్టమైన వారితో పంచుకోండి!
ప్రతి రోజు ఉదయాన్ని కొత్త ఆలోచనలతో ప్రారంభించాలి. దీని వలన రోజులో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పాజిటివ్ ఆలోచనలతో రోజును ప్రారంభించేందుకు మంచి స్పూర్తిని కలిగించే సందేశాలు, కొటేషన్స్ మీకిష్టమైన వారితో పంచుకోండి… గుడ్ మార్నింగ్ కొటేషన్స్ తెలుగులో….. ” జీవితంలో ఎప్పుడూ అదృష్టాన్నే నమ్ముకోవద్దు… కేవలం అదృష్టం ఒక్కటే సరిపోదు, అనుకున్నది సాధించేందుకు కష్టపడాలి! అప్పుడే గెలుపు మీ సొంతమవుతుంది! “ ” నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది.. దాన్ని చక్కదిద్దుకోవాలనే […]
30 ఏళ్లు దాటిన అందరికీ ఫ్రీ హెల్త్ టెస్టులు,మందులు…జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం పూర్తి వివరాలివే!
దేశవ్యాప్తంగా అసాంక్రమిక వ్యాధులు(నాన్ కమ్యూనికెబుల్ డీసీజెస్-NCD)ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ టెస్టులు చేయాలని నిర్ణయించింది.ఎన్‌సీడీ వ్యాధుల కట్టిడికి జాతీయ ఆరోగ్య మిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం గురించిన విశేషాలు తెలుసుకుందాం ! నాన్ కమ్యూనికెబుల్ డీసీజెస్-NCD ప్రోగ్రామ్ అంటే ? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NP-NCD) అనేది నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD)ను నిర్మూలించేందుకు మరియు నియంత్రించేందుకు […]
Durajpalli Peddagattu Jatara History And Significance: దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర
Durajpalli Peddagattu Jatara History And Significance: దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలు పట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఒలింగా… ఓ లింగా …….. అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, […]
Good night Quotes in Telugu : మీ ప్రియమైన వారితో షేర్ చేసుకునేందుకు గుడ్ నైట్ కోట్స్, విషెస్
ఒక మంచి సందేశం మీ ప్రియమైన వారితో షేర్ చేస్కోవడం వలన వారికి ఎంతో ఓదార్పుని ఇస్తుంది, వారిలో సంతోషాన్ని నింపుతుంది. మీ ప్రియమైన వారితో పంచుకునేందుకు మంచి కోట్స్,మెసేజెస్ మీ కోసం… గుడ్‌నైట్ కోట్స్,మెసేజెస్ తెలుగులో… ” అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో, పోరాడిన ఓడిన వారు ఏదో ఒక రోజు గెలవడం కూడా అంతే నిజం…శుభరాత్రి “ ” కోరికలు లేని జీవితాన్ని నీవు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది…శుభరాత్రి […]
Papaya Leaf: బొప్పాయి ఆకు రసం తాగితే.. ఈ ప్రాణాంతక జబ్బు రాదు తెలుసా?
Papaya Leaf Benefits: బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బొప్పాయి ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం వీటిని తీసుకోవడం వల్ల మనసుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. Papaya Leaf Benefits: బొప్పాయి పండులో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి ఆకుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి ఆకులను జ్యూస్‌గా […]
వర్క్ ప్లేస్ రొమాన్స్.. రైటేనా!
ఈ రోజుల్లో ఇంట్లో కన్నా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లు చాలా మంది ఉంటారు. కరోనా లాక్ డౌన్లు పోయి.. మళ్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కల్చర్ తప్పనిసరిగా మారుతోంది. వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసుకు హాజరు కావాల్సిందే అంటూ చాలా కంపెనీలు కండీషన్లు పెడుతున్నాయి. ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లడానికి వెనుకాడుతున్న వాళ్లు చాలామందే ఉన్నా, ఆఫీసు ఉంటేనే కాస్త రిలాక్సేషన్ ఉంటుందనే వారి సంఖ్యా గట్టిగానే ఉంది! పని ఒత్తిడి కూడా ఆఫీసులోనే […]
సగం జబ్బులకు కారణం ఇదే
మన శరీరంలో సగం జబ్బులకు కారణం మనం తినే ఆహారమే. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ దీన్ని నియంత్రించేది మాత్రం చాలా తక్కువ మంది. ఇప్పుడిది ఎంత ప్రమాదకర స్థితికి చేరిందంటే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 54శాతం మంది రోగుల ఆరోగ్య సమస్యలకు కారణం అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడమే. స్వయంగా ఆర్థిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో స్థూలకాయం పెరిగిపోతోందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలోని యువతలో ఇది తీవ్రమైన […]
వయసు తగ్గిపోయేలా.. నడవొచ్చు!
శరీరం పై పడుతున్న వృద్ధాప్య ఛాయలను తగ్గించాలంటే.. అందుకు ముఖ్యమైన పరిష్కార మార్గాల్లో వాకింగ్ ఒకటి అని అంటున్నాయి వివిధ పరిశోధనలు. ప్రతి రోజూ కాసేపైనా వాకింగ్ చేయాలనేది వైద్యులు, పెద్ద వాళ్లు అంతా ఇచ్చే సలహానే! ప్రపంచంలో చాలా మంది పాటించే సలహా కూడా ఇదే. ఆధునిక జీవన శైలిలో వాకింగ్ ను చాలా మంది భాగంగా చేసుకుంటూ ఉన్నారు. మరి కొందరు వాకింగ్ మొదలు పెట్టడానికి ముహూర్తాలను చూసుకుంటూనే ఉంటారు. మరి వాకింగ్ వల్ల […]