DROP BOX STUDENTS REJOIN PROCESS: డ్రాప్‌బాక్స్ విద్యార్థులను తిరిగి స్కూల్‌లో నమోదు చేయు విధానం


👉 DROP BOX STUDENTS REJOIN PROCESS in AP schools. డ్రాప్‌బాక్స్ విద్యార్థులను తిరిగి స్కూల్‌లో నమోదు చేయడానికి అనుసరించాల్సిన విధానం.

డ్రాప్‌బాక్స్ విద్యార్థులను తిరిగి స్కూల్‌లో నమోదు చేయడానికి అనుసరించాల్సిన విధానం.

DROP BOX STUDENTS REJOIN PROCESS in AP schools.

📌 🔹 3 స్టెప్స్ వెరిఫికేషన్ ప్రక్రియ

🔹1️⃣ MEO LOGIN → DEO LOGINమొదటగా MEO (Mandal Education Officer) లాగిన్‌లో విద్యార్థి వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తారు.అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? అనే విషయంలో ముందుగా MEO లెవెల్లో చెక్ చేయబడుతుంది.

2️⃣ DEO LOGIN → RJD LOGINMEO లెవెల్లో వెరిఫికేషన్ అయిన తర్వాత, District Education Officer (DEO) లాగిన్‌లోకి వెళ్లి మరొకసారి చెక్ చేస్తారు.ఆ తర్వాత RJD (Regional Joint Director) లెవెల్‌కు అప్‌డేట్ చేస్తారు.

3️⃣ RJD LOGIN → CSE LOGINRJD కార్యాలయం ద్వారా ఫైనల్ చెకింగ్‌ తర్వాత, CSE (Commissioner of School Education) ఆఫీస్‌కు అప్డేట్ చేస్తారు.CSE వారు చివరి అప్రూవల్ ఇస్తారు.

📌 ✔️ చివరగా, CSE ఆఫీస్ నుండి అప్రూవల్ వచ్చిన తర్వాత, ఆయా పాఠశాలలో విద్యార్థుల పేర్లు తిరిగి UDISE+ లలో జోడించబడతాయి.

⚠️ గమనిక:విద్యార్థుల వివరాలు పూర్తిగా సరిచూసి సమర్పించాలి.దస్త్రాలు / ఆధారాలు లోపంగా ఉన్నా లేదా తప్పుగా ఉన్నా తిరస్కరించబడతాయి.ప్రాసెస్ పూర్తవడానికి కొద్దిసేపు సమయం పట్టొచ్చు, కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి.

✅ modify చేయాల్సినవి ఏమైనా వివరాలు ఉంటే ముందుగా MEO ద్వారా సరిచూడండి.

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros