During Training-All Annexures, Forms and Covers list, Duties of Polling Officers, at the distribution center of EVMs Working Status, After reaching the polling station, Before Poll, Conduct of Mock Poll, During the Poll, Closer time of Poll, After Poll, Special circumstances Responsibilities, Common Mistakes.

Elections P.O and A.P.O’s duties: During Training
- ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు రెండు శిక్షణలు తప్పక పొంచాలి. గతంలో వీరు EVMs ద్వారా పోలింగ్ విధులు నిర్వహించినప్పటికి ఈ శిక్షణలను తప్పక పొంచాలి శిక్షణలో ఎన్నికల చట్టాల గురించి, నియమావళి, కొత్తగా వచ్చిన (Fresh) రూల్స్ గురించి తెలుసుకోవాలి.
- EVMs, VPATs మరియు Ballot Unit ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవాలి.
- Statutory, Non-statutory ఫారాలు ఏ విధంగా భర్తీచేయాలో తెలుసుకోవాలి.
- EVMs, VPATs ఏ విధంగా పోలింగ్ కు తయారు చేసుకోవాలో నేర్చుకోవాలి.
- EVMs, VVPATs గురించి శిక్షణ పొందడమే కాకుండా స్వయంగా rehearsal చేయాలి. ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి.
- P O hand book లోని అన్ని అంశాలు చదివి అర్ధంచేసుకోవాలి. చట్టాలు గురించి మరియు అన్ని రకాల ఫారాలు గురించి తెలుసుకోవాలి.
- పోలింగ్ కు 7 రోజులు ముందు ఫారం 12 లో పోస్టల్ బ్యాలట్ కోసం దరఖాస్తు చేయాలి. అదే EDC కోసం అయితే 124 లో ధరఖాస్తు చేసుకోవాలి.
Duties of Polling Officers
- 1st Polling Officer: మార్క్ డ్ కాపీ బాద్యత మరియు ఓటర్లు గుర్తింపు బాద్యత.
- 2nd Polling Officer: 17A రిజిస్టర్ మరియు చెరగని ఇంక్ బాద్యత ఓటరు గుర్తింప బడితే 17A లో నమోదు చేసి ఎడమ చేతి చూపుడు వేలుకి చెరగని సిరా గుర్తు వేయాలి.
- 3rd Polling Officer: చెరగని సిరా గుర్తును దృవీకరించి లోక్ సభ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క రెండు రకాల ఓటరు స్లిప్పులను ఇవ్వడము.
- 4th Polling Officer: లోక్ సభ ఎలక్షన్స్ యొక్క CU బాద్యత, లోక్ సభ ఓటరు స్లిప్ తీసుకొని బ్యాలెట్ విడుదల చేయాలి.
- 5th Polling Officer: అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క CU బాద్యత, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటరు స్లిప్ తీసుకొని బ్యాలెట్ విడుదల చేయాలి.