
ఒక మంచి సందేశం మీ ప్రియమైన వారితో షేర్ చేస్కోవడం వలన వారికి ఎంతో ఓదార్పుని ఇస్తుంది, వారిలో సంతోషాన్ని నింపుతుంది. మీ ప్రియమైన వారితో పంచుకునేందుకు మంచి కోట్స్,మెసేజెస్ మీ కోసం…
గుడ్‌నైట్ కోట్స్,మెసేజెస్ తెలుగులో…
” అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో, పోరాడిన ఓడిన వారు ఏదో ఒక రోజు గెలవడం కూడా అంతే నిజం…శుభరాత్రి “
” కోరికలు లేని జీవితాన్ని నీవు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది…శుభరాత్రి “
” ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ ఫలితం ఎంతో మధురంగా ఉంటుంది… శుభరాత్రి నేస్తం “
” ఓపిక ఉన్నంత వరకు కాదు…
ఊపిరి ఉన్నంత వరక పోరాడు…! గుడ్ నైట్! “
” అలసిన కనులకు విశ్రాంతినిస్తూ…మనసులోని భాదల్ని మరచిపోయి…హాయిగా నిద్రపో నేస్తమా…!!! శుభరాత్రి “
” పోరాడిన ఓడినా ఫర్వాలేదు కాని, నీ పోరాటం ఎప్పటికీ ఆదర్శంగా ఉండాలి… శుభరాత్రి ! “
” నువ్వు ఎంత దూరంలో ఉన్నా
నా ఆలోచనల్లోనే ఉంటావు నేస్తం. శుభరాత్రి! “
“ప్రతి రోజు సంతోషంగా ఉండాలని కోరకుంటూ…మీ నేస్తం
శుభరాత్రి “
” ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం… ప్రతీ నీడకు వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు ఉంటుంది…నీపై నీవు విశ్వాసం కోల్పోకు…నేస్తం, శుభరాత్రి! “
” గతం గురించి బాధపడుతూ కూర్చోకూడదు, గతం నేర్పని పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో…గుడ్ నైట్ ! “
” నా ప్రియమైన స్నేహితుడా! నీ నుండి ఎంతో దూరంలో ఉండవచ్చు,ఎక్కడ ఉన్నా…నీకోసం నేనున్నానని మర్చిపోకు. ఈ రాత్రి హాయిగా సేదతీరు ప్రియమైన మిత్రమా. శుభరాత్రి !”
” హాయిగా కళ్లు మూసి నిదురించే ముందు, మీకున్న చీకు చింతలను వదిలేయండి, మిమ్నల్ని ప్రేమించే వారిని తలుచుకుని చల్లగా నిద్రించండి, శుభరాత్రి ! “
“రోజుకు విశ్రాంతి కలిగించి, హాయిగా నిదురపో నేస్తమా! నా మిత్రమా నీకు స్వీట్ డ్రీమ్స్, శుభరాత్రి !”
” అసాధ్యం అనుకున్న దానిని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు సాధిస్తునే ఉంటారు వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. శుభరాత్రి”
“స్వర్గం అంటే మరేంటో కాదు,
ఎప్పుడూ సంతోషంగా ఉండే మనస్సు
హాయిగా నిదురించు నేస్తమా! శుభరాత్రి! “
“రాత్రి…హాయిగా కలలు కనాల్సిన సమయం
కలత చెందాల్సిన సమయం కాదు,
బరువైనా, బాధ్యతైనా ఉదయాన్నో చూడొచ్చు. శుభరాత్రి !”
“మంచి మనసు ఉన్న మీకు మంచి కలలతో హాయిగా నిద్రపోవాలని కోరుకుంటూ, మీకు శుభరాత్రి !”