Happy Valentine’s Day wishes


1) మన మధ్య ఎన్ని గొడవలు వచ్చినా అందులో నా తప్పు లేకపోయినా…నీతో నేను వాదించను ఎందుకు అంటే నీతో వాదించి విడిపోవడం కంటే నీతో కలిసి ఉండటం నాకు కావాలి –

miss you ra… Happy Valentines Day

2) మన ప్రేమ గులాబీలాంటిది.

ముళ్ళు ఉన్నాయని గులాబీని

ఇష్టపడడం మానేయము కదా..?

అలాగే ఏవో చిన్న చిన్న సమస్యలున్నాయని

నిన్ను నీ ప్రేమను వదులుకోలేను.

ఒక్కసారి నా జీవితం లోకి వస్తే,

చచ్చేంత వరకు నీకు తోడుగా ఉంటాను.

Happy Valentines Day

3) ప్రేమంటే ఆనందం వచ్చినప్పుడు

ఐ లవ్ యూ చెప్పడం కాదు..

బాధ వచ్చినప్పుడు తల నిమిరి

ఐ యామ్ విత్ యూ అని చెప్పాలి.

Happy Valentines Day

4) నిన్ను బంగారం అని ఎందుకు పిలుస్తానో తెలుసా?

కొలిమిలో కరిగేది ఆ బంగారం

కొలిమిలో కూడా కరగని

నీ స్బచ్ఛమైన మనసు

నా ప్రేమకు కరిగింది

అందుకే నువ్వు నా బంగారానివి

Happy Valentines Day

5) ఏంటో బంగారం నువ్వు

ఎవరితో క్లోజ్ గా ఉన్నా

ఎందుకో టెన్షన్ వస్తుంది

నాకు ఎక్కడ దూరం

అయిపోతావోనని

Happy Valentines Day

6) నేనెంత.. బిజీగా ఉన్న…

నీ Messageవస్తే

నీకు Reply ఇస్తా !

ఎందుకంటే….

నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు..

ఎంత బాధలో వున్న నీ నుండి వచ్చే Message

నాలో సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది

I Love You Bangaram

Happy Valentines Day

7) అలలు లేని సముద్రం

అయినా ఉంటుందేమో కానీ

నేను నిన్ను తలుచుకోని రోజంటూ ఉండదు

నిన్ను మర్చిపోయాను అనుకోవడం

నీ భ్రమ నువ్వు నా కళ్ళకి

దూరంగా ఉన్నావేమో….

కానీ నా మనసుకి కాదు

Happy Valentines Day

8) నిన్ను మరిచే అంత శక్తి నాకు లేదు..

ఇంకొకరికి అవకాశం ఇవ్వడానికి నా మనసులో చోటు లేదు..!

ఈ జన్మకే కాదు

ప్రతి జన్మకు నువ్వే నా అనుబంధం నా ఆనందం…!!

Happy Valentines Day

9) నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా

గుర్తొచ్చే మొదటి పేరు నీదే

పంచుకోవాలి అనిపించే మొదటి వ్యక్తి కూడా నువ్వే

ఎందుకంటే నాకు ఎవరు లేక కాదు

అందరికంటే నా మనసులో నీకున్న స్థానం ప్రత్యేకమైనది.

Happy Valentines Day

10) మనసుకు నచ్చిన నువ్వు.. నాతో లేకపోవచ్చు. కానీ .. నా మనసులో మాత్రం ఎప్పటికీ నువ్వే ఉంటావు – Happy Valentines Day

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros