
మార్చి – 2025 నెలలో పాఠశాలలకు పనిదినాలు,సెలవు దినాలు
1️⃣ 02.03.2025 – ఆదివారం
2️⃣ 08-03-2025 – రెండవ శనివారం
3️⃣ 09.03.2025 – ఆదివారం
4️⃣ 14.03.2025 – హోళీ (శుక్రవారం )
5️⃣ 16.03.2025 – ఆదివారం
6️⃣ 23-03-2025 – ఆదివారం
7️⃣ 30-03-2025 – ఆదివారం (ఉగాది )
8️⃣ 31-3-2025 – ఈదుల్ – ఉల్ – ఫితర్ రంజాన్ (సోమవారం)
🟣ఐశ్చిక సెలవులు (Optional Holidays):
❇️ 22.3.2025 – షహదత్ హజరత్ ఆలీ (శనివారం)
❇️ 27.3.2025 – షబ్ – ఏ – ఖాదర్ (గురువారం)
❇️ 28.3.2025 – జమతుల్ విదా (శుక్రవారం)
గమనిక : ఐశ్చిక సెలవులు (OH), స్థానిక సెలవులను ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు మండల విద్యాశాఖాధికారులు (MEO’s), ఉన్నత పాఠశాలలు ఉప విద్యాశాఖాధికారుల (Dy.DEO’s) అనుమతితో వినియోగించుకోవచ్చు
✳️ నెలలో మొత్తం రోజులు : 31
✳️ నెలలో మొత్తం సెలవులు : 08
✳️ నెలలో మొత్తం పని దినములు : 23
ఒంటిపూట బడులు ( Half Day Schools ) :- వేసవి ఎండల తీవ్రతను బట్టి రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఒంటిపూట బడులు ప్రకటించే అవకాశం.ప్రభుత్వ విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల అనంతరం రాష్ట్రంలో ఒంటి పూట బడులు ( Half Day Schools) నిర్వహించబడును.