Live Updates of 22-02-2025


Update #4

APPSC సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం లేఖ – రేపటి పరీక్ష వాయిదా వేయాలని కోరిన ప్రభుత్వం – APPSC గ్రూప్-2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం – రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు – రోస్టర్ అంశంపై మార్చి 11న కోర్టులో మరోసారి విచారణ – అఫిడవిట్ దాఖలు చేసేవరకు పరీక్ష నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం లేఖ

Update #3

*AP.. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ లు విడుదల..*

 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం..

*డౌన్లోడ్ చేసుకునే విధానం*

👉🏻మొదట వాట్సాప్ నెంబర్ 9552300009 కు hai పెట్టండి.

👉🏻వెంటనే ప్రభుత్వ సర్వీసులు డిస్ ప్లే అవుతుంది.

👉🏻అందులో విద్యాశాఖ ను ఎంపిక చేసుకోండి

👉🏻అందులో విద్యార్థి ఆధార్ లేదా రోల్ నెంబరును టైప్ చేయండి.

👉🏻తరువాత విద్యార్థి పుటిన తేదీ, నెల, సంవత్సరం టైప్ చేయడి.

👉🏻విద్యార్థి హాల్ టికెట్ అదే వాట్సాప్ కు పిడిఎఫ్ ఫార్మెట్ లో డౌన్ లోడ్ అవుతుంది.


Update #2

School Assembly News

💠 *International News::*

 

📌 HKU5-COV2, A New Kind Of Virus is Spreading in China.

 

📌Arab leaders discuss alternative to Trump Gaza plan at Saudi Arabia meet.

 

💠 *National news:*

 

📌PM Modi says, breaking language barriers should be our collective responsibility.

 

📌PM Modi to share his thoughts in ‘Mann Ki Baat’ programme on Feb 23.

 

📌Sustainable Development Is Only Way Forward: Vice President Jagdeep Dhankhar.

 

📌Dowry Demand Not Needed To Invoke Cruelty Charge Against Husbands Under 498 A: Supreme Court.

 

💠 *State News:*

 

📌 AP and Tamil Nadu sign MoU on handloom sales.

 

📌Minister Lokesh assured that Government would resolve Group 2 Mains Roster issue Amid Youth Protest.

 

📌Intermediate Examination Hall tickets released by the govt and Made available on Whatsapp.

 

📌Special Aadhaar registration camps will be organized in the State from 24th to 28th of this Month.

 

💠 *Sports News:*

 

📌South Africa secured a victory over Afghanistan in the Champions Trophy.

 

That’s the end of the news.


Update #1

 *Holistic Progress Cards పూర్తి చేసేటప్పుడు విద్యార్థులకు సంబంధించిన అంశాల ఆవగాహన*

*1. Hobbies:*

 

*Reading, Singing, drawing, gardening Debating*

 

*2.Academic Strength:*

 

*Good in reading*

*Good in science experiments*

*Good in map drawing*

*Good in maths*

etc

*3. Career Aspirations:*

 

*Doctor/ Medicine*

*Engineer – civil / mechanical*

*Teacher*

*IT Professional*

*Political leader*

etc

*4. Academic challenges:*

 

*రాత లెక్కలు చేయలేక పోయడం*

*Diagarms గీయలేక పోవడం*

*Writing బాగోలేక పోవడం*

*ఇంగ్లీష్ అర్థం కాకపోవడం*

etc

 

*5. Personal Challenges:*

 

*ఆరోగ్యం సరి లేకపోవడం*

*తల్లితండ్రులు వేరే చోట ఉండడం.*

*వికలాంగులు కావడం*

*స్కూల్ కి బాగా దూరంగా ఉండటం*

etc

 

*6. Support required:*

 

*Counselling*

*Guidance*

*Intimacy*

*Showing mercy grace*

 

*7. Short term goals:*

 

*Attending school properly*

*Learning English well.*

*Reading Telugu poems/vocabulary well*

*Best online courses*

 

*8. Long term Goals:*

 

*Improve hand writing*

*Understand the concepts*

*Practise maths*

*Learn to read English well*

 

*9. Action plan:*

 

*Asked the parents to come*

*Conducting Remedial Classes*

*Personal counselling*

*Personal care*

*Individual teaching*


Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros