30 ఏళ్లు దాటిన అందరికీ ఫ్రీ హెల్త్ టెస్టులు,మందులు…జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం పూర్తి వివరాలివే!

దేశవ్యాప్తంగా అసాంక్రమిక వ్యాధులు(నాన్ కమ్యూనికెబుల్ డీసీజెస్-NCD)ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ టెస్టులు చేయాలని నిర్ణయించింది.ఎన్‌సీడీ వ్యాధుల కట్టిడికి జాతీయ ఆరోగ్య మిషన్ చేపట్టిన ఈ కార్యక్రమం గురించిన విశేషాలు తెలుసుకుందాం ! నాన్ కమ్యూనికెబుల్ డీసీజెస్-NCD ప్రోగ్రామ్ అంటే ? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NP-NCD) అనేది నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD)ను నిర్మూలించేందుకు మరియు నియంత్రించేందుకు […]

Papaya Leaf: బొప్పాయి ఆకు రసం తాగితే.. ఈ ప్రాణాంతక జబ్బు రాదు తెలుసా?

Papaya Leaf Benefits: బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఖనిజాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బొప్పాయి ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం వీటిని తీసుకోవడం వల్ల మనసుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. Papaya Leaf Benefits: బొప్పాయి పండులో మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి ఆకుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి ఆకులను జ్యూస్‌గా […]

వ‌ర్క్ ప్లేస్ రొమాన్స్.. రైటేనా!

ఈ రోజుల్లో ఇంట్లో క‌న్నా ఆఫీసులోనే ఎక్కువ స‌మ‌యం గడిపేవాళ్లు చాలా మంది ఉంటారు. క‌రోనా లాక్ డౌన్లు పోయి.. మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్ర‌మ్ ఆఫీస్ క‌ల్చ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా మారుతోంది. వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసుకు హాజ‌రు కావాల్సిందే అంటూ చాలా కంపెనీలు కండీష‌న్లు పెడుతున్నాయి. ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. ఆఫీసుల‌కు వెళ్ల‌డానికి వెనుకాడుతున్న వాళ్లు చాలామందే ఉన్నా, ఆఫీసు ఉంటేనే కాస్త రిలాక్సేష‌న్ ఉంటుంద‌నే వారి సంఖ్యా గ‌ట్టిగానే ఉంది! ప‌ని ఒత్తిడి కూడా ఆఫీసులోనే […]

సగం జబ్బులకు కారణం ఇదే

మన శరీరంలో సగం జబ్బులకు కారణం మనం తినే ఆహారమే. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ దీన్ని నియంత్రించేది మాత్రం చాలా తక్కువ మంది. ఇప్పుడిది ఎంత ప్రమాదకర స్థితికి చేరిందంటే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 54శాతం మంది రోగుల ఆరోగ్య సమస్యలకు కారణం అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడమే. స్వయంగా ఆర్థిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో స్థూలకాయం పెరిగిపోతోందని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలోని యువతలో ఇది తీవ్రమైన […]

వ‌య‌సు త‌గ్గిపోయేలా.. న‌డ‌వొచ్చు!

శ‌రీరం పై ప‌డుతున్న వృద్ధాప్య ఛాయ‌ల‌ను త‌గ్గించాలంటే.. అందుకు ముఖ్య‌మైన ప‌రిష్కార మార్గాల్లో వాకింగ్ ఒక‌టి అని అంటున్నాయి వివిధ ప‌రిశోధ‌న‌లు. ప్ర‌తి రోజూ కాసేపైనా వాకింగ్ చేయాల‌నేది వైద్యులు, పెద్ద వాళ్లు అంతా ఇచ్చే స‌ల‌హానే! ప్ర‌పంచంలో చాలా మంది పాటించే స‌ల‌హా కూడా ఇదే. ఆధునిక జీవన శైలిలో వాకింగ్ ను చాలా మంది భాగంగా చేసుకుంటూ ఉన్నారు. మ‌రి కొంద‌రు వాకింగ్ మొద‌లు పెట్ట‌డానికి ముహూర్తాల‌ను చూసుకుంటూనే ఉంటారు.  మ‌రి వాకింగ్ వ‌ల్ల […]

డిజిటల్ కమ్యూనికేషన్ ప్రాధాన్యత

ఇంటర్నెట్ యుగంలో వాట్సాప్ ప్రాముఖ్యత ఇంటర్నెట్ ప్రపంచంలో వాట్సాప్ ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ప్రస్తుతం, ప్రతి చేతిలో స్మార్ట్‌ఫోన్, ప్రతి ఫోన్‌లో వాట్సాప్ ఉండడం మనం చూస్తున్నాం. సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ సేవలు, స్మార్ట్‌ఫోన్ల వ్యాప్తి దీనికి ప్రధాన కారణాలు. డిజిటల్ కమ్యూనికేషన్ పరిణామం గత దశాబ్దంలో కమ్యూనికేషన్ విధానాలు గణనీయంగా మారాయి. మొదట్లో ఇంటర్నెట్ కేఫేలు, తర్వాత కంప్యూటర్లలో ఫేస్‌బుక్ ఛాట్, ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ – ఈ మార్పు […]

దంప‌తుల మ‌ధ్య‌న కూడా ప్రైవేట్ స్పేస్ ఉండాలి!

సంబంధాలలో ప్రైవేట్ స్పేస్ ఎందుకు అవసరం? రిలేషన్‌షిప్ నిపుణుల ప్రకారం, భార్యాభర్తలుగా ఉన్నా లేదా ప్రేమ సంబంధంలో ఉన్నా, ఎల్లప్పుడూ కలిసి ఉండటం వల్ల బంధం బలపడటం కంటే దూరం పెరిగే ప్రమాదం ఉంది. ఇక్కడ దూరం అంటే వేర్వేరు ప్రదేశాలలో నివసించడం కాదు – ప్రతి ఒక్కరికీ తమతో తాము గడిపే సమయం కావాలనే అంశం. వర్క్ ఫ్రమ్ హోమ్ సవాళ్లు – సంబంధాలపై ప్రభావం ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ యుగంలో, జంటలు రోజంతా […]

దాంప‌త్యం నిల‌బ‌డ‌టానికి ప్రేమ ఒక్క‌టీ స‌రిపోతుందా?

అరేంజ్డ్ మ్యారేజ్ లో ల‌వ్ ఉంటుందా? దాంప‌త్యం నిల‌బ‌డ‌టానికి ప్రేమ ఒక్క‌టే సరిపోతుందా? అనేవి చిన్న ప్ర‌శ్న‌లు ఏమీ కావు! అరేంజ్డ్ మ్యారేజ్ అనేది .. అన్ని ర‌కాల అరెంజ్ మెంట్స్ జ‌రిగాకా… జ‌రిగే పెళ్లి కావొచ్చు! కులం, గోత్రం, ఆస్తిపాస్తులు వీట‌న్నింటితో పాటు అంద‌చందాల బేరీజులు వేసుకునే పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్లు జ‌ర‌గొచ్చు! ఇండియాలో ఇప్ప‌టికీ నూటికి 90 శాతం పెళ్లిళ్లు ఇలానే జ‌రుగుతూ ఉన్నాయి. వంద‌కు ప‌ది ప్రేమ పెళ్లిళ్లు కూడా జ‌రుగుతున్నాయో లేదో […]

అరికాళ్ళపై ఈ ప్రెజర్ పాయింట్స్ నొక్కితే మెడ నొప్పి, కడుపు నొప్పి తగ్గుతాయ్!

శరీరంలో కొన్ని ప్రత్యేకమైన ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని నొక్కడం వల్ల ఎన్నో రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆక్యుప్రెషర్ చికిత్సలో కూడా ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తారు. చాలా మంది మహిళలు కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాగే, గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలో మెడ నొప్పి, భుజాల నొప్పి సర్వసాధారణం అయిపోయింది. అయితే, కొన్ని రకాల వ్యాయామాలు, ఆక్యుప్రెషర్ పాయింట్స్‌ని నొక్కడం ద్వారా ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం! […]

ABPMJAY details in telugu

ABPMJAY (AB-PMJAY) DETAILS IN TELUGU: *_♨️70 ఏళ్లు దాటితే ₹5 లక్షల ఉచిత బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి❓ఏమేం పత్రాలు కావాలి❓_* ❈──────🎀─────❈ *_🌎AB-PMJAY | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB- PMJAY) అందుబాటులోకి వచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న […]