Update #7 – 📌FEE REIMBURSEMENT UPDATE:
✅From AY 2024–25 onwards, the old method where Fee Reimbursement was directly transferred to college accounts will be reinstated
✅Outstanding dues of ₹3,500 Cr will be cleared in a phased manner.
✅Govt will work with Colleges to proactively resolve students’ issues including issuance of certificates and other necessary documents.
I am committed to resolving issues faced by students in Andhra Pradesh expeditiously, and support them in every way I can.
Update #6 – 𝐀𝐏 𝐃𝐞𝐩𝐚𝐫𝐭𝐦𝐞𝐧𝐭𝐚𝐥 𝐓𝐞𝐬𝐭𝐬 𝐍𝐨𝐯𝐞𝐦𝐛𝐞𝐫 2024 𝐒𝐞𝐬𝐬𝐢𝐨𝐧 *Online Application Enabled*
*ఏపీపీఎస్సీ డిపార్ట్మెంట్ పరీక్షలు నవంబర్ 2024 సెషన్ ఆన్లైన్ అప్లై లింక్ ఎనేబుల్ అయ్యింది.*
*» ఆన్లైన్ అప్లై ప్రారంభం:* 13/11/2024
*» ఆన్లైన్ అప్లై చివరి తేది:* 03/12/2024
*» పరీక్షల తేదీలు :* 18/12/2024 నుండి 23/12/2024 వరకు
*SGT లకు 24 years scale రావాలన్న school assistants 12 years scale రావాలన్న departmental test pass అవ్వాలి..!*
GOT 88: 20.12.2024 (10AM-12PM)
GOT 97:
20.12.2024 (3PM-5PM)
EOT 141:
22.12.2024 (10M-12PM)
Update #5
Update #4 – DSC 𝟐𝟎𝟎𝟎 బ్యాచ్ 24 years AAS increment details
*వీరు ఇప్పుడు 𝟐𝟒 సం.రాల AAS ఇంక్రిమెంట్ తీసుకొనుటకు అన్నీ అర్హతలు కల్గిఉండి ( _`Degree+ B.Ed + Departmental tests passed + 𝟐𝟒 సం. లు లోపు తదుపరి పై క్యాడర్ పోస్ట్ కు ప్రమోషన్ ను తిరస్కరించకుండ(Relinquishment- త్యజించుట ) ఉండి ఉండడం`_*)
*ఇంక్రిమెంట్ తీసుకోవాలనుకునేవారు ముందుగా MEO గారికి అనుమతి తెలుపు లెటర్ ను ఇచ్చి గ్రాంట్ చేయించుకోవలెను.*
*డిసెంబర్ మొదటి వారంలో వారి యొక్క AAS అరియర్ బిల్లు పెట్టబడును. అదే నెలలో ట్రెజరీ లో బిల్లు పాసైన వెంటనే వారి బేసిక్ పే లో ఆ ఇంక్రిమెంట్ ను యాడ్ చేసి శాలరీ బిల్లు చేయడం జరుగుతుంది.*
Update #3 – New educational officers విద్యా అధికారులు నూతన బాధ్యతలు
👉DGE గా శ్రీ K V శ్రీనివాసుల రెడ్డి Addl Director
👉శ్రీ K రవీంద్రనాధ రెడ్డి Add l Director Admin SPD office SS
👉శ్రీ B ప్రతాప రెడ్డి J.D Adult Education
👉శ్రీ D దేవానంద రెడ్డి Secretary KGBV
👉 శ్రీ D మధుసూధన రావు Director Govt Text Books
👉శ్రీ R నరసింహారావు Director AP open school
👉శ్రీ MV Krishna Reddy JD as Director SCERT
👉శ్రీ M ప్రసన్న కుమార్ Add director SPD office SS
👉శ్రీ M రామలింగం JD program Training officer SS SPD office
👉శ్రీ మస్తానయ్య Add Director Secretary APRIS
👉శ్రీ P Sailaja DD o/o CSE
👉శ్రీ K నారాయణ రావు Ex DEO బాపట్ల DD Tet&DSC o/O CSE
…
Update #2 – School Assembly news
📌 Donald Trump claims ‘magnificent victory’ in US Presidential Elections.
📌Preparations underway in Sri Lanka for ensuing General election scheduled on 14th November.
📌Indonesia plans to relocate residents near Mount Lewotobi after fatal eruption.
💠 *National news:*
📌The Government has approved the PM-Vidyalaxmi scheme to provide financial support to meritorious students.
📌NITI Aayog launches 15-day ‘Jal Utsav’ to create awareness and sensitivity towards water conservation.
📌Delhi Govt’s anti-open burning campaign kicks off today to fight rising air pollution.
💠 *State News:*
📌AP CM Chandrababu Naidu says will revamp police department in a month.
📌 AP Cabinet Approves Land Grabbing Prohibition Draft Bill.
💠 *Sports News:*
📌India may win a match but Australia will clinch series 3-1: former Australia Skipper Pointing make bold prediction for Border Gavaskar Trophy.
📌In Boxing, Indian pugilist Mandeep Jangra clinched the World Boxing Federation’s Super Featherweight world title in the Cayman Islands.
Update #1 – School Assembly news
💠 *అంతర్జాతీయ వార్తలు::*
📌 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ‘అద్భుతమైన విజయం’ సాధించారు.
📌నవంబర్ 14న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం శ్రీలంకలో సన్నాహాలు జరుగుతున్నాయి.
📌 లెవోటోబి పర్వతం విస్ఫోటన ప్రభావంతో సమీపంలోని నివాసితులను వేరే చోటకు మార్చాలని యోచిస్తోన్న ఇండోనేషియా ప్రభుత్వం.
💠 *జాతీయ వార్తలు:*
📌ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం PM-విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించింది.
📌నీతి ఆయోగ్ నీటి సంరక్షణ పట్ల అవగాహన పెంచడానికి 15-రోజుల ‘జల్ ఉత్సవ్’ను ప్రారంభించింది.
📌పెరుగుతున్న వాయుకాలుష్యంపై పోరాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ దగ్ధం వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది.
💠 *రాష్ట్ర వార్తలు:*
📌ఒక నెలలో పోలీస్ శాఖను పునరుద్ధరిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
📌 భూసేకరణ నిషేధ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం.
💠 *క్రీడా వార్తలు:*
📌బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భారత్ ఒక మ్యాచ్ గెలవవచ్చు కానీ ఆస్ట్రేలియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ జోస్యం.
📌బాక్సింగ్‌లో, కేమాన్ ఐలాండ్స్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య యొక్క సూపర్ ఫెదర్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను భారత బాక్సర్ మన్‌దీప్ జంగ్రా కైవసం చేసుకున్నాడు.