Trending song Raghukula thilaka ra ra full song lyrics రఘుకుల తిలక రా రా పాట లిరిక్స్
Raghukula thilaka ra ra song lyrics
Version 1:
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామా రా రా కౌసల్య రామా రా రా
1 వ చరణం : నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం
మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెద రారా //రఘు //
2వ చరణం : వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా
అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగా రారా //రఘు //
3వ చరణం : బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
మా మనసును మాలగజేసి నీ మెడలో వేసెద రారా //రఘు//

version 2:
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార
కౌసల్య రామ రారా
కోసల రామా రార
కౌసల్య రామ రారా
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార
కౌసల్య రామ రారా
కోసల రామా రార
కౌసల్య రామ రారా
నుదిటిన కస్తూరి తిలకం
చిరునవ్వులు చిందే అదరం
నుదిటిన కస్తూరి తిలకం
చిరునవ్వులు చిందే అదరం
మల్లెలు మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా
మల్లెలు మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార
కౌసల్య రామ రారా
కోసల రామా రార
కౌసల్య రామ రారా
వెండి గిన్నెలో పాలు
అవి నీకై ఉంచితి రార
వెండి గిన్నెలో పాలు
అవి నీకై ఉంచితి రార
అల్లరి చేయగా మాని
నువ్ అరగించగ రారా
అల్లరి చేయగా మాని
నువ్ అరగించగ రారా
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార
కౌసల్య రామ రారా
కోసల రామా రార
కౌసల్య రామ రారా
బుగ్గన చుక్క పెట్టీ
నీ కనులకు కాటుక పెట్టీ
బుగ్గన చుక్క పెట్టీ
నీ కనులకు కాటుక పెట్టీ
మనసును మాలను చేసి
నీ మెడలో వేసేద రార
మనసును మాలను చేసి
నీ మెడలో వేసేద రార
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
రఘుకుల తిలకా రార
నిన్నెత్తి ముద్దులడేదర
కోసల రామా రార
కౌసల్య రామ రారా
కోసల రామా రార
కౌసల్య రామ రారా
కోసల రామా రార
కౌసల్య రామ రారా
కోసల రామా రార
కౌసల్య రామ రారా
Trending song Raghukula thilaka ra ra full song lyrics రఘుకుల తిలక రా రా పాట లిరిక్స్
గమనిక: ఈ పాట సాహిత్యం పలు ఇంటర్నెట్ sources లో లభించింది మీకు అందించాను. దీని క్రెడిట్స్ ఒరిజినల్ గా రాసిన వారివి.