ఆంధ్రప్రదేశ్ టెట్ (AP TET) అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ విడుదలైన వెంటనే క్రింది టూల్ ద్వారా తమ Response Sheet URL లేదా పేజీ టెక్స్ట్‌ను ఎంటర్ చేసి, మాస్టర్ కీ ఆధారంగా తమ ఖచ్చితమైన మార్కులను సెకన్లలో చూసుకోవచ్చు.
AP TET / Special TET Verified Score Calculator
మీ హాల్ టికెట్ నంబర్ లేదా రెస్పాన్స్ షీట్ పూర్తి లింక్‌ను క్రింది బాక్స్‌లో ఎంటర్ చేసి Check Score బటన్ నొక్కండి.
రెస్పాన్స్ షీట్ విశ్లేషిస్తున్నాము... దయచేసి వేచి ఉండండి...
Question Preview
మీ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి? (సూచనలు):
- ముందుగా పైన డ్రాప్‌డౌన్ నుండి మీ పేపర్ మరియు సెషన్ ఎంచుకోండి.
- మీ రెస్పాన్స్ షీట్ URL లింక్ (`https://cdn.digialm.com/…`) ను నేరుగా బాక్స్‌లో పేస్ట్ చేయండి.
- ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే, మీ రెస్పాన్స్ షీట్ పేజీ ఓపెన్ చేసి కీబోర్డ్‌లో Ctrl+A నొక్కి ఆపై Ctrl+C (కాపీ) చేసి, పైన ఉన్న బాక్స్‌లో Ctrl+V (పేస్ట్) చేయండి.
- “నా స్కోర్ లెక్కించండి” బటన్‌పై క్లిక్ చేయగానే Question ID ఆధారంగా మీ ఖచ్చితమైన మార్కులు కనిపిస్తాయి.