DSC 2026 నోటిఫికేషన్ విడుదల!
🔹 AP DSC 2026 Notification with 2721 Vacancies Released
🎯 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ DSC-2026 (APTRT-2026) పూర్తి నోటిఫికేషన్ విడుదల అయ్యింది

👨🏫 మొత్తం ఖాళీలు : 2,721
🏫 జనరల్ ( Govt / ZP / MPP / Municipal ): SA – 906,SGT – 1,205 (మొత్తం 2,111)
♿ _స్పెషల్ ఎడ్యుకేషన్ : SA (SE) – 150, SGT (SE) – 200 ( మొత్తం 350)
🏛️ సొసైటీలు & ఇతర యాజమాన్యాలు : ప్రిన్సిపల్ – 30, PGT – 81, TGT – 113, PD – 2, PET – 34 (మొత్తం 260)
📍 అత్యధిక ఖాళీలు: కర్నూలు (389), ప్రకాశం (266), వైఎస్ఆర్ కడప (206) – SA & SGT లో
💻 పరీక్ష విధానం : _కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్)
🎯కనీస మార్కులొస్తేనే కొలువు
💥ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం సాధించాలి
💥బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30% తప్పనిసరి
💥క్రీడల కోటా, మాజీ సైనిక అభ్యర్థులకూ ఇదే వర్తింపు
💥స్కూల్ అసిస్టెంట్- వ్యాయామ విద్య పోస్టులకు కూడా…
💥స్పెషల్ ఎడ్యుకేషన్లో కాంట్రాక్టు సర్వీసుకు వెయిటేజీ
💥మొత్తం 2,721 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
💥కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షల నిర్వహణ