AP TET Paper 1A Mock Test 2026 from the official question bank

AP TET Paper 1A Mock Test 2026

AP TET Paper 1A preparation కోసం Ganaweb.inలో CDP, Telugu, English, Mathematics మరియు EVS subjectsలో 105 Mock Tests – 3150 Questions అందుబాటులో ఉన్నాయి. ప్రతి testలో 30 questions ఉంటాయి.

🟢 Practice Modeలో answer select చేసిన వెంటనే correct/wrong feedback మరియు correct answer తెలుసుకోవచ్చు.
🔵 Actual Test Modeలో exam-styleగా test complete చేసి submit చేసిన తర్వాత score మరియు answer review చూడవచ్చు.

📚 Available Subjects
🧠 CDP   |  
📖 Telugu   |  
🔤 English   |  
➗ Mathematics   |  
🌱 EVS

👉 మీ subjectను ఎంచుకుని Test 1 నుంచి practice ప్రారంభించండి.

PRACTICE MODE • TELUGU • TEST 1

TELUGU Test 1

30 Questions • Immediate feedback • Practice and learn

0Correct0Wrong
Question 1Official Q1
మారద వెంకయ్య a. సుభాషిత రత్నావళి 2. గువ్వల చెన్నడు b. భాస్కర శతకము 3. పోతన c. గువ్వలచెన్నశతకము 4. ఏనుగు లక్ష్మణకవి d. భాగవతము
Question 2Official Q2
అనువుగాని చోట నధికుల మనరాదు కొంచముండుటెల్ల కొదువ కాదు కొండ అద్ద మందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ అనువుగాని చోట ఎలా ఉండకూడదు?
Question 3Official Q3
తల్లి దండ్రి మీద దయలేని పుత్రు డు పుట్ట నేమి వాడు గిట్ట నేమి పుట్ట లోన చెదలు పుట్ట వా గిట్ట వా విశ్వదాభిరామ వినురవేమ పై పద్యం ఆధారంగా కింది వానిలో సరియైనది.
Question 4Official Q4
వేరు పురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ వినురవేమ దుర్మార్గు డు వీరిని చెడగొడతాడు?
Question 5Official Q5
మేడి పండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చిచూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ పై పద్యం ఆధారంగా కిందివాటిలో సరియైనది
Question 6Official Q6
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థా నబలిమిగాని తన బల్మిగాదయా విశ్వదాభిరామ వినురవేమ నీళ్ళలోని మొసలి దేనిని నీటిలోకి లాగి చంపుతుంది?
Question 7Official Q7
పనస తొనలకన్న పంచదారలకన్న జుంటి తేనెకన్న జున్నుకన్న చెఱకు రసముకన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినురవేమ పనస తొనలు, పంచదార, తేనె, జున్ను కంటే ఎవరి మాటలు మధురంగా ఉంటాయి?
Question 8Official Q8
మిరెము గింజ చూడ మీద నల్ల గ నుండు కొఱికి చూడ లోన జుఱుకు మనును సజ్జ నులగు వారి సార మిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ పై పద్యం ఆధారంగా కిందివానిలో సరికానిది.
Question 9Official Q9
పంది పిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబులీను కొదమనొకటి యుత్త మ పురుషుండు యొక్కడు చాలడా విశ్వదాభిరామ వినురవేమ పై పద్యం ఆధారంగా సరియైనది
Question 10Official Q10
తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ తల తోక అనక ఉండును ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ పాముకు విషం ఎక్కడ ఉంటుంది?
Question 11Official Q11
ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులు వత్తు రది యెట్ల న్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ! పై పద్యం ఆధారంగా సరియైనది
Question 12Official Q12
తన కోపమె తన శత్రు వు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గ ము తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ! తన కోపం తనకు ఎలాంటిది?
Question 13Official Q13
ఆత్మ శుద్ధి లేని ఆచారమది యేల భాండ శుద్ధి లేని పాకమేల చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ పై పద్యం ఆధారంగా వంట చేయడానికి దీని శుద్ధి అవసరం
Question 14Official Q14
ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలము లేదు అప్పులేని వాడె అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ పై పద్యం ఆధారంగా సరైనది
Question 15Official Q15
చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్ర మ్ములు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ ! పై పద్యం ఆధారంగా చదివించిన వారు
Question 16Official Q16
సిరిగల వానికి చెల్లు ను దరుణులు పదియారు వేలు దగ బెండ్లా డన్ దిరిపెమున కిద్ద రాండ్రా పరమేశా! గంగవిడుము పార్వతి చాలున్ పదహారువేల మంది స్త్రీ లను పెండ్లా డుటకు కావాల్సిన సిరి వీరి దగ్గ ర ఉంది
Question 17Official Q17
చదువనివా డజ్ఞుండగు జదివిన సదసద్వివేక చతురత గలుగున్ జదువగ వలయును జనులకు జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ ! పై పద్యం ఆధారంగా సరియైనది
Question 18Official Q18
వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్ర ల్ల దంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత యనెడు సప్త వ్యసనముల జనదు తగుల పై పద్యంలో వ్యసనములు ఇన్ని రకములు
Question 19Official Q19
క్రో ధము తపముం జెఱచును గ్రో ధమ యణిమాదులైన గుణముల బాపుం గ్రో ధమ ధర్మక్రి యలకు బాధయగుం గ్రో ధిగా దపస్వికి జన్నే? తపమును పాడు చేయునది
Question 20Official Q20
చదలమీద సూర్యచంద్రు లుండెడి దాక ఉర్విమీద కొండలుండువరకు జగతి వరలు వరకు శబ్దా ర్థ సంక్రాంతి బతికి యుండు తెలుగు పద్య కవిత ఆకాశంలో వీరు ఉంటారు
Question 21Official Q21
పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట పద్యమన్నది తెలుగింటి పాడిపంట తెలుగు పద్యమ్మె పాడుము తెలుగుబాల తెలుగు తేజమ్ము వెలయంగ దిశలు మ్రో ల పద్యం అనేది ఎన్నిసంవత్సరాల బంగారుపంట?
Question 22Official Q22
కష్ట పెట్ట బోకు కన్నతల్లి మనసు నష్ట పెట్ట బోకు నాన్న పనులు తల్లి దండ్రు లన్న దైవ సన్నిభులురా లలిత సుగుణ జాల తెలుగు బాల ఏవరి పనులకు నష్టం కలిగించరాడు
Question 23Official Q23
అనువుగాని చోట నధికుల మనరాదు కొంచముండుటెల్ల కొదువ కాదు కొండ అద్ద మందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ పై పద్యం ఆదారంగా కొండ ఎంత పెద్ద దైనా దేనిలో చిన్నదిగా కనిపిస్తుంది
Question 24Official Q24
తల్లి దండ్రి మీద దయలేని పుత్రు డు పుట్ట నేమి వాడు గిట్ట నేమి పుట్ట లోన చెదలు పుట్ట వా గిట్ట వా విశ్వదాభిరామ వినురవేమ . తల్లి దండ్రు ల మీద దయలేని కుమారుడిని ఎవరితో పోల్చారు?
Question 25Official Q25
వేరు పురుగు చేరి వృక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు చెఱచు కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా విశ్వదాభిరామ వినురవేమ వేరుపురుగు చేరి దేనిని నాశనం చేస్తుంది
Question 26Official Q26
మేడి పండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చిచూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ పిరికి వాడి మదిలో ఉండేది ఏది?
Question 27Official Q27
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థా నబలిమిగాని తన బల్మిగాదయా విశ్వదాభిరామ వినురవేమ పై పద్యంలో కుక్క చేత భంగపడిన ప్రా ణి ఏది?
Question 28Official Q28
పనస తొనలకన్న పంచదారలకన్న జుంటి తేనెకన్న జున్నుకన్న చెఱకు రసముకన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినురవేమ పై పద్యంలోని మకుటాన్ని గుర్తించండి.
Question 29Official Q29
మిరెము గింజ చూడ మీద నల్ల గ నుండు కొఱికి చూడ లోన జుఱుకు మనును సజ్జ నులగు వారి సార మిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ మిరియపు గింజ కొరకగానే ఏమనిపిస్తుంది?
Question 30Official Q30
పంది పిల్ల లీను పదియు నైదింటిని కుంజరంబులీను కొదమనొకటి యుత్త మ పురుషుండు యొక్కడు చాలడా విశ్వధాభిరామ వినురవేమ పెక్కు సంతానము కంటే ఎటువంటి వాడు ఒక్కడు చాలు?

Why Use These AP TET Paper 1A Mock Tests?

  • 105 subject-wise tests
  • 3150 questions
  • 30 questions in each test
  • CDP, Telugu, English, Mathematics and EVS
  • Practice Mode with immediate feedback
  • Actual Test Mode for exam-style practice
  • Mobile-friendly interface
  • Desktop-friendly interface
  • Question navigation
  • Mark for Review option
  • Clear Response option
  • Score and answer review after submission

How to Practice

  1. Select your subject.
  2. Choose a test number.
  3. Select Practice Mode for learning and immediate feedback.
  4. Select Actual Test Mode for exam-style practice.
  5. Attempt all 30 questions.
  6. Submit the test.
  7. Check your score and review your answers.
  8. Continue with the next test.

Regularly completing these short tests can help you practise MCQs, improve familiarity with question patterns and identify areas that need further revision.


AP TET Paper 1A Preparation

A large question bank can be difficult to complete at once. These tests divide the questions into 30-question practice sessions, making it easier to practise regularly.

You can start with any subject and gradually complete all 21 tests available for that subject.

After completing a test, review your mistakes and revise the relevant topic before moving to the next test.


Important Note

These are online practice tests created for AP TET preparation. The questions have been organised from practice-question-bank materials for convenient online practice.

These tests are not an official AP TET examination conducted by the Government of Andhra Pradesh.

For official examination dates, notifications, syllabus, eligibility and other examination-related information, candidates should refer to the latest official AP TET notification and official sources.

for more AP TET PAPER 1A MOCK TESTS


Frequently Asked Questions

How many questions are available in these AP TET Paper 1A mock tests?

There are 3150 questions organised into 105 tests, with 30 questions in each test.

Which subjects are covered?

The practice tests cover:

CDP, Telugu, English, Mathematics and EVS.

What is Practice Mode?

Practice Mode provides immediate feedback after selecting an answer. It is mainly intended for learning and revision.

What is Actual Test Mode?

Actual Test Mode does not reveal the correct answer while you are attempting the test. Your result is displayed after you submit the test.

How many questions are there in each test?

Each test contains 30 questions.

Can I use these tests on mobile?

Yes. The test interface is designed for both mobile phones and desktop computers.

Can I practise one subject at a time?

Yes. Tests are organised by subject so that you can focus on one subject at a time.

Are these official AP TET examination tests?

No. These are online practice tests for preparation. Candidates should refer to the latest official AP TET notification and syllabus for authoritative information about the examination.