AP TET Paper 1A Mock Test 2026 from the official question bank

AP TET Paper 1A Mock Test 2026

AP TET Paper 1A preparation కోసం Ganaweb.inలో CDP, Telugu, English, Mathematics మరియు EVS subjectsలో 105 Mock Tests – 3150 Questions అందుబాటులో ఉన్నాయి. ప్రతి testలో 30 questions ఉంటాయి.

🟢 Practice Modeలో answer select చేసిన వెంటనే correct/wrong feedback మరియు correct answer తెలుసుకోవచ్చు.
🔵 Actual Test Modeలో exam-styleగా test complete చేసి submit చేసిన తర్వాత score మరియు answer review చూడవచ్చు.

📚 Available Subjects
🧠 CDP   |  
📖 Telugu   |  
🔤 English   |  
➗ Mathematics   |  
🌱 EVS

👉 మీ subjectను ఎంచుకుని Test 1 నుంచి practice ప్రారంభించండి.

MATHS • TEST 15

MATHS Test 15

Questions 421–450 • 30 Marks

30:00
Q1 Official Q421
An athlete takes 10 rounds of a rectangular park, 50m long and 25m wide. The total distance covered by him (in meters) is ఒక అథ్లె ట్ 50 మీ. పొడవు మరియు 25 మీ. వెడల్పు గల దీర్ఘ చతురస్రా కార పార్కులో 10 భ్ర మణాలు (రౌండ్లు )తిరిగాడు. అతడు ప్ర యాణించిన మొత్తం దూరం (మీటర్ల లో)
Q2 Official Q422
Two sides of a triangle are 12 cm and 14cm. The perimeter of a triangle is 36cm. It’s third side is (in cm.) ఒక త్రి భుజం యొక్క రెండు భుజాలు 12సెం. మీ. మరియు 14 సెం. మీ. త్రి భుజం యొక్క చుట్టు కొలత 36 సెం. మీ. అయిన దాని మూడవ భుజం (సెం. మీ.లో)
Q3 Official Q423
The area of the square plot of side 8m is (in sq.m.) 8 మీ. భుజం పొడవు గల ఒక చతురస్రా కారపు ప్లా ట్ (స్థ లం) యొక్క వైశాల్యం (చ.మీ.లో)
Q4 Official Q424
The cost of tiling a rectangular plot of land 500m long and 200m wide at the rate of ₹8 per square meter (in ₹) is చ. మీ. ₹8 చొప్పున పొడవు 500 మీ. మరియు వెడల్పు 200 మీ. కలిగిన దీర్ఘ చతురస్రా కార భూమిని టైలింగ్ చేయడానికి అయ్యే ఖర్చు (₹ లలో)
Q5 Official Q425
The area of a parallelogram whose base is 20cm and height is 15cm (in sq. cm) is 20 సెం. మీ. భూమి మరియు 15 సెం. మీ. ఎత్తు కల్గి న సమాంతర చతుర్భుజ వైశాల్యం (చ. సెం. మీ. లలో)
Q6 Official Q426
The base of the triangle whose area is 36cm² and the height 3cm is (in cm.) 36 సెం. మీ² వైశాల్యం మరియు 3 సెం. మీ. ఎత్తు కల్గి న త్రి భుజం యొక్క భూమి (సెం. మీ.లో)
Q7 Official Q427
The perimeter of a 12 cm long sided equilateral triangle (in cm.) is 12 సెం. మీ. భుజం పొడవుగాగల సమబాహు త్రి భుజ చుట్టు కొలత
Q8 Official Q428
If the area of a parallelogram is 24 cm² and the base is 4 cm, then its height (in cm) is ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 24 చ. సెం. మీ. మరియు దాని భూమి పొడవు 4 సెం. మీ. అయితే ఆ సమాంతర చతుర్భుజ ఎత్తు (సెం. మీ.లో)
Q9 Official Q429
The cost of fencing a rectangular park of length 175 m and breadth 125 m at the rate of ₹12 per metre is 175 మీ. పొడవు మరియు 125 మీ వెడల్పు కల్గి న దీర్ఘ చతురస్రా కార పార్కుకు మీటర్కు ₹12 చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చు
Q10 Official Q430
A piece of string is 30cm long. The length of each side, if the string is used to form a regular hexagon (in cm) is ఒక తీగ ముక్క పొడవు 30 సెం. మీ. ఒక వేళ ఈ తీగను ఒక క్ర మ షడ్భుజిగా మార్చుటకు ఉపయోగించినట్లైతే దాని ప్ర తి భుజం పొడవు (సెం. మీ.లో)
Q11 Official Q431
The perimeter of an isosceles triangle with equal sides 8cm each and third side 6cm is (in cm) సమాన భుజాలు 8 సెం. మీ. మరియు మూడవ భుజం కొలత 6 సెం. మీ. గాగల సమద్విబాహు త్రి భుజ చుట్టు కొలత (సెం. మీ.లలో)
Q12 Official Q432
The area of a trapezium whose parallel sides are 9cm and 7 cm and the perpendicular distance between them of 3cm is (cm²) 9 సెం. మీ. మరియు 7 సెం. మీ. సమాంతర భుజాలను కల్గి మరియు వాటి మధ్య లంబ దూరము 3 సెం. మీ. అయిన సమలంబ చతుర్భుజ వైశాల్యము (చ. సెం. మీ.లో)
Q13 Official Q433
The area of a rhombus whose diagonals of lengths 10 cm and 8.2 cm is (in cm²) కర్ణ ముల పొడవులు 10 సెం. మీ. మరియు 8.2 సెం. మీ. గల రాంబస్ వైశాల్యము (చ. సెం. మీ.లో)
Q14 Official Q434
The area of a quadrilateral whose length of a diagonal is 6 cm and the lengths of perpendiculars drawn from the opposite vertices to that diagonal are 3cm and 5cm is (in cm²) 6 సెం. మీ. కర్ణం పొడవు మరియు ఆ కర్ణం పైకి ఎదుటి శీర్షా ల నుండి గీచిన లంబముల పొడవులు 3 సెం. మీ. మరియు 5 సెం. మీ. గాగల చతుర్భుజ వైశాల్యము (చ. సెం. మీ.లో)
Q15 Official Q435
If the area of a square is 64cm². Then the perimeter of the square is (in cm) ఒక చతురస్ర వైశాల్యం 64 చ. సెం. మీ. అయితే దాని చుట్టు కొలత (సెం. మీ.లలో)
Q16 Official Q436
If the length and breadth of a rectangular field are in the ratio 3:2 and the perimeter of that field is 200 cm. Then the measures of length and breadth respectively are (in cm) ఒక దీర్ఘ చతురస్రా కార పొలము పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 3:2 మరియు దాని చుట్టు కొలత 200 మీ. అయితే దాని పొడవు మరియు వెడల్పుల కొలతలు వరుసగా (సెం. మీ.లలో)
Q17 Official Q437
The area of a trapezium shape field is 480m². The distance between the parallel sides is 15m and one of the parallel side is 20m. Then the other parallel side is (in m) ట్రె పీజియం ఆకారంలో వున్న ఒక పొలము వైశాల్యం 480 చ. మీ. రెండు సమాంతర భుజాల మధ్య దూరము 15 మీ. మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీ. అయినచో రెండవ సమాంతర భుజం పొడవు (మీ. లలో)
Q18 Official Q438
The perimeter of a regular pentagon with each side measuring 3 cm is (in cm) 3 సెం. మీ. భుజము గాగల క్ర మ పంచభుజి యొక్క చుట్టు కొలత (సెం. మీ.లలో)
Q19 Official Q439
If the sides of two squares are in the ratio 4:5 then the ratio of their areas is రిండు చతర్స్రాల భుజాల నిషపతిత 4:5 అయితే వాటి వైశాలాయల నిషపతిత
Q20 Official Q440
A parallelogram and a rectangle have same areas. Then one the following statements is always true ఒక సమాంతర చతుర్భుజం మరియు ఒక దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యాలు కలిగి ఉన్నాయి. అయిన క్రింది వానిలో ఎల్ల ప్పుడూ సరైన వాక్యం
Q21 Official Q441
Pinky runs around a square field of side 75m and Bob runs around a rectangular filed with length 160m and breadth 105 m. With this information one of the following is a correct statement. పింకీ 75 మీ. భుజం గల చతురస్రా కార పొలం చుట్టూ పరుగెత్తు తుంది. బాబ్ 160 మీ. పొడవు మరియు 105మీ. వెడల్పుగల దీర్ఘ చతురస్రా కార పొలం చుట్టూ పరుగెత్తా డు. ఇచ్చిన సమాచారం ఆధారంగా సరైన సమాధానం.
Q22 Official Q442
If the circumference of a circular sheet 154m, then the area of sheet is (𝑖𝑛 𝑚2 ) ఒక్ వృతాతకార్ షీట్ యొక్క చ్చటుటక్కలత్ 154 మీ అయితే షీట్ యొక్క వైశాలయిం (చ. మీ లలో)
Q23 Official Q443
Which of the following letters have same image in mirror అద్దంలో ఒకేలా ప్ర తి బింబాన్ని కలిగి వుండే అక్ష రాలు ఏవి?
Q24 Official Q444
Number of symmetrical lines of an isosceles triangle is ఒక సమద్విబాహు త్రి భుం యొక్క సౌష్ట వాక్షా ల సంఖ్య
Q25 Official Q445
Number of symmetrical lines of a regular Heptagon is క్ర మ సప్త భుజి యొక్క సౌష్ట వాక్షా ల సంఖ్య
Q26 Official Q446
Which of the following figure has a rotational symmetry of order 4 క్రింది వానిలో 4 వ పరిమాణ భ్ర మణ సౌష్ట వాన్ని కలిగి వున్న పటము
Q27 Official Q447
In which case is it not possible to form a polygon with క్రింది ఏ సందర్భముతో బహుభుజిలను ఏర్పర్చడానికి సాధ్యం కాదు
Q28 Official Q448
Name of the polygon with 8 sides is 8 భుజాల గల బహుభుజి పేరు
Q29 Official Q449
From a circular sheet of radius 4cm, circle of radius 3cm is removed the area of the remaining sheet is (𝑖𝑛 𝑐𝑚2 ) 4 సిం. మీ వాయస్థర్్ిం వునన వృతాతకార్ షీట్ నుిండి 3 సిం. మీ వాయస్థర్్ిం వునన వృత్తిం తీసివేయబడిింది మిగలిన షీట్ యొక్క వైశాలయిం (చ. సిం. మీ లలో)
Q30 Official Q450
The minute hand of a circular clock is 14cm long the distance between that tip of the minute hand move in 1 hour (in cm) వృత్తా కార గడియారం యొక్క నిమిషాల ముల్లు పొడువు 14 సెం.మీ నిమిషాల ముల్లు యొక్క కొన 1 గంటలో కదలగలిగే దూరం (సెం.మీ లలో)

Why Use These AP TET Paper 1A Mock Tests?

  • 105 subject-wise tests
  • 3150 questions
  • 30 questions in each test
  • CDP, Telugu, English, Mathematics and EVS
  • Practice Mode with immediate feedback
  • Actual Test Mode for exam-style practice
  • Mobile-friendly interface
  • Desktop-friendly interface
  • Question navigation
  • Mark for Review option
  • Clear Response option
  • Score and answer review after submission

How to Practice

  1. Select your subject.
  2. Choose a test number.
  3. Select Practice Mode for learning and immediate feedback.
  4. Select Actual Test Mode for exam-style practice.
  5. Attempt all 30 questions.
  6. Submit the test.
  7. Check your score and review your answers.
  8. Continue with the next test.

Regularly completing these short tests can help you practise MCQs, improve familiarity with question patterns and identify areas that need further revision.


AP TET Paper 1A Preparation

A large question bank can be difficult to complete at once. These tests divide the questions into 30-question practice sessions, making it easier to practise regularly.

You can start with any subject and gradually complete all 21 tests available for that subject.

After completing a test, review your mistakes and revise the relevant topic before moving to the next test.


Important Note

These are online practice tests created for AP TET preparation. The questions have been organised from practice-question-bank materials for convenient online practice.

These tests are not an official AP TET examination conducted by the Government of Andhra Pradesh.

For official examination dates, notifications, syllabus, eligibility and other examination-related information, candidates should refer to the latest official AP TET notification and official sources.

for more AP TET PAPER 1A MOCK TESTS


Frequently Asked Questions

How many questions are available in these AP TET Paper 1A mock tests?

There are 3150 questions organised into 105 tests, with 30 questions in each test.

Which subjects are covered?

The practice tests cover:

CDP, Telugu, English, Mathematics and EVS.

What is Practice Mode?

Practice Mode provides immediate feedback after selecting an answer. It is mainly intended for learning and revision.

What is Actual Test Mode?

Actual Test Mode does not reveal the correct answer while you are attempting the test. Your result is displayed after you submit the test.

How many questions are there in each test?

Each test contains 30 questions.

Can I use these tests on mobile?

Yes. The test interface is designed for both mobile phones and desktop computers.

Can I practise one subject at a time?

Yes. Tests are organised by subject so that you can focus on one subject at a time.

Are these official AP TET examination tests?

No. These are online practice tests for preparation. Candidates should refer to the latest official AP TET notification and syllabus for authoritative information about the examination.