📌 **AP School Education Draft Seniority Lists 2026 విడుదల** *Assistant Directors, Govt/ZP/Municipal…


📌 **AP School Education Draft Seniority Lists 2026 విడుదల**

*Assistant Directors, Govt/ZP/Municipal HM Gr-II, MEO-I, MEO-II, Senior Lecturer DIET తదితర కేడర్లకు సంబంధించిన అన్ని జోన్ల సమగ్ర Draft Seniority Lists అందుబాటులో ఉన్నాయి.* వివరాలు పరిశీలించి అభ్యంతరాలు/సవరణలు/అప్పీళ్లు ఉంటే సరైన ఆధారాలతో సంబంధిత అధికారుల ద్వారా సమర్పించాలి.

ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత కేడర్‌కు **NIL Report ను 10-11-2026లోపు** సమర్పించాలి.

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros