📌 **AP School Education Draft Seniority Lists 2026 విడుదల**
*Assistant Directors, Govt/ZP/Municipal HM Gr-II, MEO-I, MEO-II, Senior Lecturer DIET తదితర కేడర్లకు సంబంధించిన అన్ని జోన్ల సమగ్ర Draft Seniority Lists అందుబాటులో ఉన్నాయి.* వివరాలు పరిశీలించి అభ్యంతరాలు/సవరణలు/అప్పీళ్లు ఉంటే సరైన ఆధారాలతో సంబంధిత అధికారుల ద్వారా సమర్పించాలి.
ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే సంబంధిత కేడర్‌కు **NIL Report ను 10-11-2026లోపు** సమర్పించాలి.