AP DSC – 2026 (APTRT) పోస్టుల వివరాలు *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన DSC…


AP DSC – 2026 (APTRT) పోస్టుల వివరాలు

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్‌లో మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి.*

🔹 *కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు*

1 School Assistant (SA) 906

2 Secondary Grade Teacher (SGT) 1,205

3 SA – Special Education 150

4 SGT – Special Education 200

5 Principal 30

6 PGT 81

7 TGT 113

8 Physical Director (PD) 2

9 Physical Education Teacher (PET) 34

మొత్తం 2,721

🔹 *కేటగిరీల వారీగా మొత్తం*

1️⃣ సాధారణ పాఠశాలలు (SA + SGT): 2,111

2️⃣ ప్రత్యేక విద్య (Special Education): 350

3️⃣ సొసైటీలు, ఇతర యాజమాన్యాలు: 260

👉 *మొత్తం పోస్టులు: 2,721*

📅 *ముఖ్యమైన తేదీలు*

నోటిఫికేషన్ విడుదల: 05-11-2026

దరఖాస్తుల ప్రారంభం: 11-11-2026

దరఖాస్తుల చివరి తేదీ: 30-11-2026

పరీక్షలు: 20-12-2026 నుంచి 13-01-2027 వరకు.

Author Avatar

Kotibros

Kotibros are very passionate to publish useful information. They will update educational, health, finance, technology and jobs related information in very simple language.

View all posts by Kotibros