AP DSC – 2026 (APTRT) పోస్టుల వివరాలు
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్లో మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి.*
🔹 *కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు*
1 School Assistant (SA) 906
2 Secondary Grade Teacher (SGT) 1,205
3 SA – Special Education 150
4 SGT – Special Education 200
5 Principal 30
6 PGT 81
7 TGT 113
8 Physical Director (PD) 2
9 Physical Education Teacher (PET) 34
మొత్తం 2,721
🔹 *కేటగిరీల వారీగా మొత్తం*
1️⃣ సాధారణ పాఠశాలలు (SA + SGT): 2,111
2️⃣ ప్రత్యేక విద్య (Special Education): 350
3️⃣ సొసైటీలు, ఇతర యాజమాన్యాలు: 260
👉 *మొత్తం పోస్టులు: 2,721*
📅 *ముఖ్యమైన తేదీలు*
నోటిఫికేషన్ విడుదల: 05-11-2026
దరఖాస్తుల ప్రారంభం: 11-11-2026
దరఖాస్తుల చివరి తేదీ: 30-11-2026
పరీక్షలు: 20-12-2026 నుంచి 13-01-2027 వరకు.