*తల్లిదండ్రుల జీతమే ఓబీసీల క్రీమీ లేయర్ నిర్ణయానికి ఏకైక ప్రాతిపదిక కాదు..సుప్రీంకోర్టు కీలక తీర్పు!* ఇతర…

*తల్లిదండ్రుల జీతమే ఓబీసీల క్రీమీ లేయర్ నిర్ణయానికి ఏకైక ప్రాతిపదిక కాదు..సుప్రీంకోర్టు కీలక తీర్పు!* ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యర్థి యొక్క క్రీమీ లేయర్ (Creamy Layer) హోదాను కేవలం వారి తల్లిదండ్రుల జీతం ఆధారంగా మాత్రమే నిర్ణయించలేరని, వారు నిర్వహించే పదవుల కేటగిరీని (Category of posts) కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 🍁